SBI Jobs: ఎస్బీఐలో 207 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ. కోటి ప్యాకేజీ! ఇలా అప్లై చేయండి
SBI SCO Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. ఎస్బీఐ వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో Specialist Cadre Officer (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 207 పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి పోస్టులకు భారీ వేతన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు గడువు పొడిగింపు SBI ఈ రిక్రూట్మెంట్ను తొలుత…
