తాజావార్తలు

ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసరపప్పుతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్

ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసరపప్పు, మూడు చెంచాల సగ్గుబియ్యం కలిపి తయారుచేసే పిండితో మూడు రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహార వంటకాలను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇడ్లీ, ఊతప్పం, దోశ వంటి ఈ ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్‌లు కుటుంబమంతటికీ ఇష్టపడతాయి. ఆరోగ్యకరమైన రోజును ప్రారంభించడానికి ఇవి మంచి ఎంపిక.

Read More

మరణంలోనూ వీడని స్నేహం.. ఫ్రెండ్‌ కాపాడేందుకు నీటిలో దిగి ముగ్గురు చిన్నారులు మృతి!

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోనేటిలో స్నానం చేసేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బుధరాయవలస గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకని కోనేటి వద్దకు వెళ్లారు. వారిలో ఒకరు స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. అతడిని గమనించిన మరో ఇద్దరు విద్యార్థులు వెంటనే కాపాడేందుకు కోనేటిలోకి దిగారు. అయితే ఊహించని విధంగా ముగ్గురూ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా దృక్పథం: నిడదవోలు హృదయాలయంలో వొకేషనల్ సెంటర్ ప్రారంభం

ఈ సందర్భంగా నూతన భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్ 4 స్పందన ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ భవనం 2026, ఆగస్టు 27న ప్రారంభమైంది. కాగా, ఈ నూతన భవన నిర్మాణానికి నాట్స్ 10,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. ఈ పర్యటనలో కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ మానసిక వికలాంగులైన చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సులు,…

Read More

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక రహస్యం ఇదే!

Ambaji Temple Mystery Telugu: భారతదేశంలో అనేక చారిత్రక దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రత్యేక ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నా. గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలో, రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలో అరవళ్లి, అరాసూర్‌ పర్వతాల మధ్య కొలువైన పవిత్ర క్షేత్రమే అంబాజీ ఆలయం. సముద్ర మట్టానికి సుమారు 480 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా…

Read More

Prabhas: గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టు తీస్తే ప్రభాస్-గోపీచంద్ ల జోడీ ముందుంటుంది. అప్పుడెప్పుడో వర్షం సినిమాలో మొదలైన వీరి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. 2004లో రిలీజైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా అదరగొట్టాడు. ఈ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం మంచి స్నేహ బంధంగా మారింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. మరోవైపు ప్రభాస్…

Read More

EMI చక్రవ్యూహంలో పడేముందు ఈ విషయాలు తెలుసుకోండి! నాన్న చెప్పిన 4 ఆర్థిక నియమాలు

ఈఎంఐ & నో-కాస్ట్ ఈఎంఐ వెనుక దాగిన నిజాలు: ₹2 లక్షల బైక్‌ను మూడేళ్ల ఈఎంఐపై తీసుకుంటే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీలు అన్నీ కలిసి చివరికి కట్టే మొత్తం దాదాపు ₹2,60,000 దాటిపోతుంది. అంటే కష్టపడి సంపాదించిన దానిలో ₹60,000 కేవలం వడ్డీ రూపంలోనే బ్యాంకుకు వెళ్లిపోతుంది; పెట్రోల్, సర్వీసింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు అదనం[. ఇక ఆన్‌లైన్‌లో ఊదరగొట్టే No Cost EMI అనేది కంపెనీలు కనిపెట్టిన ఒక మార్కెటింగ్ మాయ మాత్రమే. వస్తువు అసలు…

Read More

SBI Jobs: ఎస్‌బీఐలో 207 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ. కోటి ప్యాకేజీ! ఇలా అప్లై చేయండి

SBI SCO Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. ఎస్‌బీఐ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో Specialist Cadre Officer (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 207 పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి పోస్టులకు భారీ వేతన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు గడువు పొడిగింపు SBI ఈ రిక్రూట్‌మెంట్‌ను తొలుత…

Read More

నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్.. ముగ్గురు కమిషనర్ల కీలక భేటీ..

కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, కమిషన్ అంతర్గత వ్యవహారాలపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను జతచేస్తూ ఎన్నికల సంఘం…

Read More

ఈ నక్షత్రాల వారికి బంగారం చాలా శుభం.. ధరిస్తే అదృష్టం రెట్టింపు!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు జోతిష్య శాస్త్రం ప్రకారం, రెండు నక్షత్రాల వాళ్ళు బంగారం పెట్టుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఐశ్వర్యాలతో పాటు…

Read More

కోడి గుడ్లు కంటే 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే ఎముకలు ఉక్కులా మారతాయ్

శరీరానికి బలం, శక్తి, స్టామినా అందించడానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. కండరాల నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, జుట్టు, చర్మ సౌందర్యానికి ప్రోటీన్ అవసరం. సాధారణంగా, ప్రోటీన్ అనగానే చాలా మంది గుడ్లు, మాంసం, చికెన్ వంటి మాంసాహార పదార్థాల వైపు చూస్తారు. అయితే, శాఖాహారంలో కూడా మాంసాహారానికి ఏ మాత్రం తీసిపోని, అంతకంటే ఎక్కువ ప్రోటీన్ అందించే ఒక అద్భుతమైన ఆహారం ఉంది. అదే నల్ల నువ్వులు. మీరు విన్నది నిజమే,…

Read More