ATM Cards: ఏటీఎం కార్డు ఉన్నా వాడటం లేదా..? ప్రతీ ఏడాది ఛార్జీలు కట్టాల్సిందే.. ఎంత పడతాయంటే..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఏటీఎం కార్డు ఉండి వాడకపోయినా ఛార్జీలు పడనున్నాయి. చాలామంది ఏటీఎం కార్డు తీసుకుని దానిని వాడకుండా పక్కన పడేస్తారు. లేదా వ్యాలెట్లో అలాగే ఉంచుకుంటారు. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం కార్డుల వాడకం బాగా తగ్గిపోయింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప డెబిట్ కార్డులను ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. ఏటీఎం కార్డు వాడకపోతే ఛార్జీలు పడవని చాలామంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా తప్పు….
