Hyderabad: లడ్డూ వేలంపాటలోకి పోలీసుల ఎంటర్.. సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవాల వేళ ఓ లడ్డూ వేలం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాధారణంగా భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనే గణేష్ లడ్డూ వేలంలో ఈసారి పోలీసులు కూడా భాగమయ్యారు. కాలాపత్తర్ పోలీసులు రూ.33 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో ఈ వేలం కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోచీ కాలనీలో మహేశ్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లడ్డూ వేలం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు, యువజన సంఘం…
