అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న లేడీ ఆటో డ్రైవర్.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్!
బెంగళూరు, సెప్టెంబర్ 29: ఐటీ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది బెంగళూరుకు వస్తుంటారు. మంచి జీతం, మెరుగైన కెరీర్ కోసం కార్పొరేట్ కొలువులను ఆశ్రయిస్తారు. అయితే ఓ యువతి మాత్రం మంచి జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్గా మారింది. ఇందుకు కారణం తెలుసుకున్న నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన్వి శెట్టి బెంగళూరులో రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ యువతిని కలిశారు. ఆటో నడుపుతున్న యువతి…
