తాజావార్తలు

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..!

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైన తగ్గుదల తర్వాత, సెప్టెంబర్ ప్రారంభంలో వెండి, బంగారం ధరలు కొంత మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు, నెల చివరిలో ఈ రెండు లోహాల ధరలు మళ్లీ తీవ్రంగా పడిపోయాయి. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై ఏకంగా 2,500కుపైగా తగ్గుముఖం పట్టింది. ఈ వారం రోజుల్లో చూస్తే.. తులం బంగారంపై ఏకంగా 4500 రూపాయల వరకు పడిపోయింది….

Read More

Nayanthara: నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఇద్దరు కొడుకులు ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్, స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 40 ఏళ్లు దాటినా హీరోయిన్ గా బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ నిస్తోంది

Read More

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు డైరెక్టర్.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు.. రఘు కుంచె..

సంగీత దర్శకుడు రఘు కుంచె తన సినీ ప్రయాణం గురించి, దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకున్న అనుబంధం గురించి, అలాగే పూరీ కెరీర్‌లో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సవాళ్ళ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నప్పటికీ, తాను ఎప్పుడూ అవకాశాల కోసం వారిని ఇబ్బంది పెట్టలేదని రఘు కుంచె అన్నారు. అయితే, పూరీ జగన్నాథ్ మాత్రం తనను అడగకుండానే సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి, సింగర్‌గా ఒక…

Read More

Driving Licence: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా..? ఈ నెలాఖరు వరకే ఛాన్స్..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. సెప్టెంబర్ 30వతేదీ నాటికి డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోతే.. లైసెన్స్‌లు రద్దు అవుతాయని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన పడుతున్నారు. మొబైల్ నెంబర్ లింక్ చేసుకునేందుకు రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. మరికొంతమంది ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఈ…

Read More

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష.. ఎప్పుడంటే..?

తెలంగాణలోని యువతకు గుడ్ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.  డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల…

Read More

తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు ముమ్మరం చేసిన టీటీడీ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనువిందు చేయనున్న విద్యుత్ అలంకరణలు గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ అలంకరణలు మరింత కాంతివంతంగా, సుందరంగా ఉండాలని…

Read More

Moringa Supply: ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?

మునగ ఆకు, మునగ కాయలు.. ఇవి మన రోజువారి జీవితంలో ఎంతో ముఖ్యమనవి.. వీటిని ఆహారంగానే కాకుండా మునగ పొడిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఇది కేవలం ఆరోగ్య పరంగా కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్కెట్‌లో ఈ మునగ కాయలు, మునగ ఆకులు, మునగ పొడికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్…

Read More

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు స్పెషల్.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన కూతురు పవిత్ర

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారాయన. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోలను చూపించే తీరు నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఈ కారణంగానే స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు ఒక్కసారైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. బద్రి మొదలుకుని టెంపర్ వరకు పూరి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇట్లు శ్రావణి…

Read More

Tollywood : ఆ హీరోయిన్ డెడికేషన్‌కి ఫిదా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం, అందులో నటి డింపుల్ హయతి చూపిన అంకితభావం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో రూపొందించిన 'నారాయణమ్మ' అనే ఫోక్-బీట్ సాంగ్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందని…

Read More

Actress Kushboo: 98 నుంచి 58 కిలోలకు.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన ఖుష్బూ.. ఇలా కూడా బరువు తగ్గొచ్చా?

ప్రముఖ నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైంది. దీంతో సహజంగానే ఆమె శరీరాకృతి మారిపోయింది. భారీగా బరువు పెరిగిపోయింది. దీనికి తోడు రాజకీయాల్లోనూ బిజీ కావడంతో ఫిట్…

Read More