తాజావార్తలు

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌ను కూడా అలా అనేశారేంట్రా..! ప్రపంచ సుందరికి తప్పని బాడీ షేమింగ్

ప్రపంచ సుందరిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నారు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ఓ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై సందడి చేసిన ఆమె.. తన స్టైల్, గ్రేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాంప్ వాక్ పూర్తయిన తర్వాత అభిమానులను ఉద్దేశించి ఆమె ఇచ్చిన ఫ్లయింగ్ కిస్, హార్ట్ సింబల్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి….

Read More

House Construction: కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..!

House Construction: తక్కువ బడ్జెట్‌లో పరిమిత స్థలంలో సొంతింటిని నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నవారికి తక్కువ ధరల్లో నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక సెంటు స్థలంలో (403 చదరపు అడుగులు, 45 గజాలు) రూ. 4 లక్షల అంచనా వ్యయంతో ఎలా ఇల్లు నిర్మించుకోవచ్చో మేస్త్రీలు, బిల్డర్స్‌ వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం.. ఇంటి కొలతలు, విస్తీర్ణం: ఈ ఇంటి నిర్మాణం 20 అడుగుల 3 అంగుళాల పొడవు, 19 అడుగుల 9 అంగుళాల వెడల్పుతో విస్తరించి ఉంది….

Read More

భారత్ నుంచి తెచ్చిన 30 ముంగిసలు వేలుగా పెరిగాయి.. చివరికి జపాన్‌లో ఏం జరిగిందంటే?

టోక్యో: విషపూరిత పాములు, ఎలుకల నియంత్రణ కోసం తీసుకున్న ఓ ప్రయోగం చివరకు మరో పర్యావరణ సంక్షోభానికి దారితీసింది. 1979లో జపాన్‌లోని అమామి ఓషిమా ద్వీపంలో సుమారు 30 చిన్న భారతీయ ముంగిసలను ప్రవేశపెట్టారు. అయితే అవి అనుకున్న హబు పాములు, ఎలుకలను నియంత్రించకపోగా.. ద్వీపంలోని అరుదైన స్థానిక జంతువులను వేటాడటం ప్రారంభించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన నిర్మూలన చర్యల అనంతరం 2024లో ఆ ముంగిసలు ద్వీపం నుంచి పూర్తిగా అంతరించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం…

Read More

మంచి ఆరోగ్యానికి రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కరిగించి.. బరువును ఇట్టే తగ్గిస్తాయ్..

చియా సీడ్స్.. సూపర్‌ఫుడ్.. బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతమైన చీయా సీడ్స్ పోషకాహారంగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ చిన్న విత్తనాలలో శరీరానికి అవసరమైన స్థూల (మ్యాక్రో), సూక్ష్మ (మైక్రో) పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సుమారు 30 గ్రాముల (రెండు టేబుల్ స్పూన్ల) చియా సీడ్స్‌లో 150 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, ఇందులో 4.5 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,…

Read More

20ల్లోనే బట్టతల.. జుట్టుతో వేల కోట్ల బిజినెస్.. హెయిర్ లాస్ వెనుక అసలు నిజాలివే..

అటు అర ఎకరం పోయింది. ఇటు మరో అర ఎకరం పోయింది. మధ్యలో ఉన్నదాని సంగతి ఎందుకులే భయ్యా.. దాచుకోలేరు.. చెప్పుకోలేరు. వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నా.. అందాన్ని ఇవ్వవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచవు. ఈమధ్య నలుగురిలోకీ వెళ్లాలంటేనే ఆదోరకంగా ఉంది బాస్ అంటూ తెగ ఫీలైపోతుంటారు. ఇదంతా చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారి గురించే. ఈమధ్య ఓ రీసెర్చ్ చేశారు. దాదాపు ఐదున్నర లక్షమంది పురుషులపై ఆ అధ్యయనం జరిగింది. ఇందులో వెలుగులోకి వచ్చిన విషయాలను…

Read More

Mayookha: బిగ్‌బాస్ ఫేమ్ అమన్ నటించిన కొత్త సినిమా.. భయపెడుతోన్న ‘మయూఖ’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మయూఖ” సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ –…

Read More

Krishna-Mahesh Babu: కృష్ణ- మహేష్ బాబు కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ వైరల్ వీడియో చూశారా?

ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చాక ప్రపంచ స్వరూపమే మారిపోయింది. కొందరు ఈ టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు చెడ్డ పనులకు ఈ టెక్నాలజీని వినియోగిస్తూ దుర్వినియోగ పరుస్తున్నారు. ఇదే క్రమంలో మరికొందరు తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా చూపించేందుకు ఈ ఏఐని వినియోగిస్తున్నారు. ఇటీవల కొందరు సినీ అభిమానులు ఏఐ సాయంతో తమ అభిమాన నటులకు సంబంధించిన ప్రత్యేక వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన…

Read More

సిడ్నీ మేయర్‌గా తెలంగాణ మహిళ.. స్ట్రాత్‌ఫీల్డ్ 73వ మేయర్‌గా సంధ్యారెడ్డి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన ఆమె.. తాజాగా స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ 73వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2028 సెప్టెంబర్‌ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక కమ్యూనిటీకి సేవ చేసే అవకాశం లభించడం గౌరవంతో పాటు గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి ఆస్ట్రేలియా వరకు.. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌కు…

Read More

సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఏకంగా నలుగురి చేతులు మారిన చిన్నారి.. అసలు ట్విస్ట్ తెలిస్తే..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాతృత్వానికే మచ్చ తెచ్చలా ప్రవర్తించింది ఓ తల్లి.. లగ్జరీ లైఫ్ లీడ్ చేసేందుకు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసు కొనుగోలు చేయడం కోసం పుట్టిన నెలరోజులకే కన్నబిడ్డను రూ.1.20లక్షలు అమ్ముకున్నారో కసాయి తల్లిదండ్రులు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా.. కేవలం జల్సాల కోసమే వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమింటంటే.. తల్లిదండ్రుల నుంచి మధ్యవర్తికి చేరిన ఆ చిన్నారి ఏకంగా…

Read More

Andhra: మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..

ఏలూరు జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. పని ముగించుకుని ఇంటికి బయల్దేరిన మహిళ.. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె చివరిసారిగా ఓ ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బంగారు ఆభరణాల కోసం మహిళను గోదావరిలోకి తోసినట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం…

Read More