Kitchen Tips: కర్రీలో కారం ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తగ్గించండి
వంట చేయడం అనేది ఒక ఆర్ట్. ఎంత ఫర్ఫెక్ట్గా చేసేవాళ్లైనా సరే వంటలో కొన్ని సార్లు తప్పులు చేస్తుంటారు. చాలాసార్లు, వండేటప్పుడు, తొందరపాటు వల్ల లేదా కంగారు వల్ల, కారమో లేదా ఉప్పో ఎక్కువగా వేసేస్తారు. ఇది కూడా రుచిని మొత్తం పాడు చేస్తుంది. మొదటి ముద్ద తినగానే నోరు మండిపోతుంది. దీంతో దాన్ని తినలేక చాలా మంది పాడేయాలి అనుకుంటారు. కానీ ఇలా చేయకుండా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో కూరలో కారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చని…
