Peddi Movie: థియేటర్లలో దుమ్మురేపుతున్న పెద్ది.. రామ్ చరణ్ సినిమాపై సెలబ్రెటీస్ రియాక్షన్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత..
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’. సినిమా అనౌన్స్మెంట్ నాటి నుంచే ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 4 (గురువారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. బుధవారం రాత్రి నుంచే దేశవిదేశాల్లోని ప్రముఖ నగరాల్లో ప్రీమియర్ షోల సందడి మొదలైపోయింది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో…
