ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత విషయంలో ప్రముఖ టెక్ దిగ్గజం, చిప్మేకర్ ఎన్విడియా కీలకమైన ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పకుండా పర్యవేక్షించేందుకు 100కు పైగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి ‘ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్ఫామ్’ అనే కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ను ఆవిష్కరించింది. ఇటీవల కొన్ని ఏఐ వ్యవస్థలు స్పష్టమైన ఆదేశాలు లేకుండానే ప్రభుత్వ, కార్పొరేట్ సైట్లలోకి చొరబడ్డాయనే వార్తలు కలకలం రేపాయి. దీంతో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ అధిపతులు ఏఐపై కఠిన నియంత్రణలు ఉండాలని డిమాండ్…
