తాజావార్తలు

జబర్దస్త్ నుంచి డైరెక్టర్‌గా మారిన స్టార్ కమెడియన్.. సినిమా కూడా పూర్తి!

ఊర్లలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్కిట్స్ లో తను రాసిన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్ బాబు ( డేగల బాబు ) నిజ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన కెరియర్ మొదలు పెట్టి…

Read More

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఫోన్ కాల్ చేసిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యం ప్రదర్శించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఘటన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను, ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన అంశాలను మచ్చార్‌ ప్రధానితో పంచుకున్నారు. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ దాడి చేయడంతో మచ్చార్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో…

Read More

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్‌‌కు స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. తాజాగా.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ఆసియా క్రీడల్లో మహిళల 75 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో బాక్సింగ్ స్వర్ణం గెలుచుకుని, లవ్లీనా బోర్గోహైన్ తన 29వ పుట్టినరోజున తనకు తానే ఒక చక్కటి బహుమతిని ఇచ్చుకుంది. శుక్రవారం నిషియో జిమ్నాసియంలో జరిగిన మహిళల 75 కేజీల విభాగం ఫైనల్ పోరులో చైనాకు చెందిన జియి బావోను ఓడించిన భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. తన తొలి ఆసియా…

Read More

ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ తెచ్చుకొని దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం సినిమాల విషయంలో వెనకాల పడిపోతున్నారు. అలాగే కొంతమంది కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇక ఇన్ కొంతమంది హీరోయిన్స్ భారీ రెమ్యునరేషన్స్ తో దూసుకుపోతున్నారు. హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఓ అందాల భామ తొలి సినిమాకే రూ. 70లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. కేవలం రెండు సినిమాలు…

Read More

రూ.80 వేల బైక్‌కు రూ.10.30 లక్షల చలాన్లు.. 126 కేసులతో పోలీసులకు దొరికిన బైకర్!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.80 వేల విలువైన బైక్‌పై ఏకంగా రూ.10.30 లక్షల మేర పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం ఉద్యాగ్ విహార్‌లోని శంకర్ చౌక్ సమీపంలో ఓ యువకుడు బైక్‌ను రాంగ్ రూట్‌లో నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ను తనిఖీ చేయగా మొత్తం 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..

Read More

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాతున్నాయి. ఇటీవల వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఉక్కపోతతోపాటు.. పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అలాగే.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు…

Read More

ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Coconut at Home Entrance Telugu: హిందూ సంప్రదాయాల్లో కొబ్బరికాయకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు, కలశ స్థాపన వంటి సందర్భాల్లో కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటి గుమ్మానికి కొబ్బరికాయను బట్టలో చుట్టి కట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. దీని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు కొన్ని ప్రతీకాత్మక భావనలు ఉన్నాయి. కొబ్బరికాయను ఎందుకు కడతారు? కొబ్బరికాయను హిందూ సంప్రదాయంలో శుభం, పూర్ణత్వం,…

Read More

OTT Movie: నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. OTTలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

వీకెండ్ లో ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కేవలం 7 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్.. ప్రతీ ఎపిసోడ్ 20 నుంచి 22 నిమిషాల నిడివితో చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లోని ట్విస్ట్ లు ఆడియెన్స్ కు మంచి థ్రిల్…

Read More

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..

మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఆధార్ కార్డును ఉపయోగించి సురక్షితంగా,  సౌకర్యవంతంగా ఉపసంహరించుకోవచ్చు. దీనినే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS)గా పిలుస్తారు. ఏటీఎం కార్డులు లేని వారికి, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ఉపయోగించని వారికి, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేనివారికి ఇది గొప్ప ప్రయోజనకరంగా ఉంటుది. గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యవస్థను ఉపయోగిస్తన్నారు.  దగ్గరలోని సీఎస్సీ సెంటర్‌, బీసీ పాయింట్‌ లేదా ఆధార్ కార్డుతో నగదు ఇచ్చే ఏజెంట్ల వద్ద ఈ…

Read More

Chicken Washing Tips: చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా? అసలు కారణాలు ఇవే!

పసుపులో కర్కుమిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. నిమ్మరసం, ఉప్పు వంటివి కూడా చికెన్‌ను వండే ముందు శుభ్రంగా కనిపించేలా చేయడంలో సహాయపడతాయని చాలామంది భావిస్తారు. అయితే చికెన్‌ను కడగడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుందని భావించడం సరికాదు. చికెన్‌ను సురక్షితంగా తినాలంటే సరైన ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించడం చాలా ముఖ్యం. 1. జిగురు, కొవ్వు తొలగించడానికి చికెన్ ముక్కలపై కొన్నిసార్లు పచ్చి కొవ్వు, జిగురు వంటి…

Read More