తాజావార్తలు

గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్‌ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More

Washing Machine: పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

దశాబ్దాలుగా మనకు సర్ఫ్ లేదా డిటర్జెంట్ పౌడర్ వాడటమే బాగా అలవాటు. కానీ ఆధునిక ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి వచ్చాక సాంకేతిక నిపుణులు పౌడర్ కంటే లిక్విడ్ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్టల మన్నికతో పాటు మెషీన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో లిక్విడ్ ఎందుకు మేటిగా నిలుస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. బట్టలపై సబ్బు మరకలు, గరుకుదనం ఉండదు: సాధారణంగా నగరాల్లో వచ్చే ఉప్పు నీళ్లు లేదా చల్లటి నీళ్లలో డిటర్జెంట్ పౌడర్ త్వరగా, పూర్తిగా…

Read More

పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు

కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, ఒకటింపావు కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వంట నూనె, రొట్టెలు ఒత్తుకోవడానికి సరిపడా పొడి రాగిపిండి. తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయిలో ఒకటింపావు (1.25) కప్పుల నీళ్లు పోయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం మొదలవగానే ఒక కప్పు రాగిపిండిని వేయాలి. వెంటనే మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, గరిటెతో ఉండలు లేకుండా అరగంట నిమిషం పాటు పిండిని ఒత్తుతూ బాగా…

Read More

అరెరే ఇన్నాళ్లు ఇది తెలీదే.. తండ్రి ఆస్తిపై కూతురికి పూర్తి హక్కు ఎప్పుడు వస్తుందంటే?

మన దేశంలో తండ్రి ఆస్తిలో కూతురి వాటా గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. తండ్రి వాటాపై పిల్లలందరికి హక్కు ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఆస్తి మొత్తం కొడుకే తీసేసుకుంటారు.. దీంతో కూతుళ్లు తమ వాటా కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్నిసార్లు ఈ వివాదాలు కారణంగానే కుటుంబాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టప్రకారం తండ్రికి పుట్టిన వారిలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనే విషయం…

Read More
జీతం వచ్చిన రోజే ఈ 5 పనులు చేయండి.. డబ్బు మిగలడం ఖాయం! | Money Saving Tips

జీతం వచ్చిన రోజే ఈ 5 పనులు చేయండి.. డబ్బు మిగలడం ఖాయం! | Money Saving Tips

జీతం వచ్చిన రోజే ఈ 5 పనులు చేయండి ప్రతి నెల జీతం వస్తుంది.. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఖాతాలో డబ్బు తగ్గిపోతుంది. నెలాఖరుకు అవసరమైన ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా జరగడానికి కారణం తక్కువ జీతం మాత్రమే కాదు. డబ్బును ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? ఎలా ఖర్చు చేస్తున్నాం? అనేదీ చాలా ముఖ్యమైన విషయం.https://a2zchronicle.com/kopamlo-nirnayam-teesukovaddu-anger-management-tips-telugu/ జీతం వచ్చిన రోజే కొన్ని సులభమైన అలవాట్లు పాటిస్తే నెలవారీ ఖర్చులను క్రమబద్ధీకరించుకోవచ్చు. ముఖ్యంగా పొదుపు,…

Read More

అక్టోబర్‌‌లో కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం.. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం!

అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి గురువు ఉచ్ఛ స్థితి కారణంగా అనేక విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి అనుకూలంగా ఉండటంతో చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ నెలలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలించే…

Read More

అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

అమెరికాలోని టెక్సాస్ శాన్ ఆంటోనియోలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఆహారమని పొరబడో లేక మరేదైనా కారణంతోనో ఒక పాము ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. ఆ బంతులు కడుపులో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థ పడుతున్న ఆ పామును గమనించిన స్థానికులు, వెంటనే ‘సౌత్ టెక్సాస్ ఏవియన్ అండ్ ఎగ్సాటిక్ హాస్పిటల్’కు తరలించారు. పామును పరీక్షించిన పశువైద్యులు.. దానికి సర్జరీ చేయకుండానే బంతులను బయటకు తీయాలని నిర్ణయించారు. ముందుగా పాముకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం…

Read More

ఎర్ర ఇటుకలు vs తెల్ల ఇటుకలు.. మీ ఇంటి నిర్మాణానికి ఏది బెస్ట్?

సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి జీవితకల. అందుకోసం ఎంతో శ్రమిస్తుంటారు. ఇక సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన రాగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న.. గోడల నిర్మాణం కోసం సంప్రదాయ ఎర్ర ఇటుకలు వాడాలా లేక ఆధునిక తెల్ల ఇటుకలు ఎంచుకోవాలా?.. ఈ విషయంలో చాలా మంది తికమకపడుతూ తెగ ఆలోచిస్తుంటారు. ఎర్ర ఇటుకలను సాంప్రదాయ బంకమట్టితో చేసి బట్టీలలో అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. ఇవి బరువు ఎక్కువగా ఉండి, అద్భుతమైన నిర్మాణ బలాన్ని ఇస్తాయి….

Read More

పొట్టకూటి కోసం ఆటో నడిపాడు, పావ్ బజ్జీ అమ్మాడు.. కట్‌చేస్తే.. ఇప్పుడు ఆ టీంలో తోపు క్రికెటర్..!

క్రికెట్‌లోకి రావాలనే కల ఉన్నా, దాన్ని కొనసాగించేందుకు కావాల్సిన పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి లక్ కలసి వస్తే.. మరికొందరికి లక్ చాలా దూరంలో ట్రావెల్ చేస్తుంటుంది. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా, అన్నింటిని ఎదుర్కొని ఓ క్రికెటర్ గా మారాడు. తన కల కోసం ఏ చిన్న పనైనా చేసేందుకు వెనుకాడలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడంతో అతను తన కలను నెరవేర్చుకున్నాడు. ఇలాంటోళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో జునేద్ ఖాన్…

Read More

Sachin vs Kohli: ఆ ఒక్క రికార్డు సాధిస్తేనే.. సచిన్‌ – కోహ్లీ పోలికపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

విరాట్ కోహ్లీ 86వ అంతర్జాతీయ శతకం సాధించిన వెంటనే మరోసారి సచిన్ టెండూల్కర్‌తో అతడి పోలికలు తెరపైకి వచ్చాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును 2023 ప్రపంచకప్‌లో అధిగమించిన కోహ్లీ, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ నమోదు చేసిన 100 శతకాల మార్క్‌పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో మాజీ భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు దిగ్గజ బ్యాటర్లను ఒకే కొలమానంతో చూడటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, సచిన్…

Read More