High Heels Ban: అక్కడ హై హీల్స్ వేస్తే నడిరోడ్డుపైనే జరిమానా.. ఆ దేశం ఎందుకు అంత కఠినంగా ఉందంటే!
మహిళలు హై హీల్స్ వేసుకోవడాన్ని నిషేధించిన ఆ దేశం మరేదో కాదు.. ఐరోపా ఖండంలోని అత్యంత అందమైన చారిత్రాత్మక దేశం. కేవలం స్థానికులకే కాదు.. ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఇంతకీ హై హీల్స్‌ను బ్యాన్ చేసిన ఆ వింత దేశం ఏది? ఆ నిషేధం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిషేధానికి గల ప్రధాన కారణాలు ఇవే: పురాతన కట్టడాల సంరక్షణ: గ్రీస్ దేశం…
