తాజావార్తలు
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు

అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి సైతం ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే తమ రూపురేఖలనే మార్చుకుంటారు. కానీ ఇక్కడో సర్పంచ్‌ మాత్రం అందుకున్న బిన్నంగా గ్రామపంచాయతీ కార్మికునిగా మారి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై తానే గ్రామపంచాయతీ పారిశుద్ధ ట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికునిగా మారాడు. ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్త పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామసర్పంచ్ వినీష్‌. వివరాల్లోకి…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఆ స్టేషన్‌లో ఎయిర్‌ పోర్ట్‌ తరహా నిబంధనలు.. అవి ఉంటే ఎంట్రీ!

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చుకుంటోంది. అప్‌డేట్‌ అయి అందుబాటులోకి వచ్చే ఈ స్టేషన్‌లో రూల్స్ కూడా మారబోతున్నాయి. మెట్రో, ఎయిర్‌పోర్ట్ తరహా సెక్యూరిటీ చెకింగ్ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాత్రి అయితే చాలూ స్టేషన్ పరిసరాల్లో తిరిగే చాలా మంది నిరాశ్రయులు నేరుగా స్టేషన్‌లోకి వచ్చి అక్కడే బెంచీలపై నిద్రపోతున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి అడ్డుకట్టు వేసేందుకే…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Almonds: పది దాటితే ప్రమాదమే.. బాదం పప్పుల గురించి ఈ నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

జీర్ణ సమస్యలు: బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుంది. రోజుకు పరిమితికి మించి బాదం తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవడం శ్రేయస్కరం. కిడ్నీలో రాళ్ల ప్రమాదం: బాదంపప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరిగితే, అది మూత్రపిండాల్లో పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజున ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం టెహ్రాన్ కేంద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు ఉదయం 9.40 గంటల సమయంలో మొదటి క్షిపణి ప్రయోగం జరిగిందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఖమేనీ ఉన్న ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కచ్చితమైన దాడులు జరిపినట్లు సమాచారం. దాడి జరిగిన కొద్దిసేపటికే టెహ్రాన్‌లోని ఖమేనీ…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్‌ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్‌ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఇలాగా కింద కూర్చొని తినడం వలన…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

వారెవ్వా.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌..! బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ..ఎందుకంటే

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బంగారం మార్కెట్‌పై పడుతోంది. ముఖ్యంగా దుబాయ్‌లో బంగారం వ్యాపారం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ సరఫరా గొలుసు దెబ్బతినడంతో దుబాయ్ మార్కెట్‌లో బంగారం డిస్కౌంట్ ధరలకు ట్రేడ్ అవుతోంది. ఇరాన్‌ వార్‌ పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు విమానాలకు అంతరాయం కలిగించాయి. సరఫరాదారులు విదేశాలకు బులియన్‌ను రవాణా చేయడం కష్టతరం చేయడంతో దుబాయ్‌లో బంగారం బాగా తగ్గింపుతో అమ్ముడవుతోంది. సాధారణంగా దుబాయ్ ప్రపంచంలో అతిపెద్ద…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Ram Charan : నీ కొత్త ప్రయాణం చూస్తుంటే సంతోషంగా ఉంది.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శిరీష్.. విభిన్న కంటెంట్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇప్పుడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుక మార్చి 6న శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరులో ఘనంగా జరిగింది. ఈ వేడకకు సినీప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 7, 2026): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా…? మనదేశంలోని ఈ అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్సవద్దు..!

Best Places To Visit In India In Summer: ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమైంది. పరీక్షలు ముగుస్తుండటంతో పిల్లలకు వేసవి సెలవులు కూడా వస్తాయి. అందుకే మన దేశంలోని అనేక అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇది అద్భుతమైన సమయం. ఈ నెలలో వివిధ రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉత్సవాలు, పంట పండుగలు, నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అలాగే కొన్ని కొండ ప్రాంతాలలో వసంత ఋతువు అందాలు పరాకాష్టకు చేరుతాయి. మైదాన ప్రాంతాల్లో వేడి పెరుగుతున్నందున…

Read More