UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు నాలుగు అంకెల పిన్ విధానాన్ని పాటిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు ఆరు అంకెల విధానాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే యూపీఐ ద్వారా నగదు బదిలీ అవుతాయి. కానీ బీమ్…
