Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కొన్ని రోజులు మౌనం పాటించడం సహజమే. కానీ ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి కూడా ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్లో జరిగిన ఈ విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జపాన్కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో…
