Gas Cylinder: గ్యాస్ సిలిండర్లపై A-24, B-26 లాంటి గుర్తులు ఎందుకుంటాయి..? ఈ సీక్రెట్ తెలియకపోతే మోసపోతారు.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
ఎల్పీజీ సిలిండర్ డిజైన్, దానిపై ఉండే గుర్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉండటమే కాకుండా నెంబర్లతో కూడి గుర్తులు ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మీరు A-24, B-26, C-25, D-27 వంటి కోడ్‌లను చూసే ఉంటారు. ఇవి యాదృచ్చికంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వెనుక చాలా స్టోరీ ఉంది. భద్రత, నిర్వహణ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కోడ్‌ల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు…
