HDFC: ఆ ఒక్క రాజీనామాతో రూ.1.5 లక్షల కోట్ల నష్టం! అది కూడా కేవలం 3 రోజుల్లోనే..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ షేర్లు వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో బ్యాంక్ షేర్లు దాదాపు 12 శాతం పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర క్షీణత నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో మాత్రమే ఈ స్టాక్ బిఎస్‌ఇలో 4.70 శాతం పడిపోయి రూ.743.75 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 5 శాతం క్షీణించి…
