తాజావార్తలు
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్ర జపం, స్తోత్ర పారాయణం చేసేటప్పుడు అక్షర దోషాలు వస్తే అది పాపమా, దాని ఫలితం ఉంటుందా అనే కీలకమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు లోతైన వివరణ అందించారు బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి. భగవంతుని నామస్మరణ, మంత్ర జపం మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాయని, జకారో జన్మ విచ్ఛేదః, పకార పాపనాశకః అనే శ్లోకం జపం గొప్పతనాన్ని వివరిస్తుందని ఆయన అన్నారు. జపం అంటే సమస్తమైన పాపములను తొలగించే సాధనం అని స్పష్టం చేశారు. విరుద్ధ ఫలితాలు అయితే,…

Read More
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని, అలాగే వాషింగ్టన్-టెహ్రాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం: ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్టులో ట్రంప్, భవిష్యత్తులో ఇరాన్‌తో పాటు మొత్తం…

Read More
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి, ముఖ్యంగా ధ్యానంలో లోతైన అనుభూతిని పొందిన వారికి కొన్నిసార్లు ఇంట్లో, బయట గజ్జెల చప్పుడులు వినిపిస్తుంటాయి. ఇది కేవలం భ్రాంతి కాదని, దివ్యశక్తి, ముఖ్యంగా అమ్మవారు, భక్తులపై చూపే అపారమైన అనుగ్రహానికి సూచిక అని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్తలు వివరించారు. అలాంటి భక్తుల వెంట అమ్మవారు స్వయంగా తిరుగుతూ, తన పాద మంజీర ధ్వనుల ద్వారా వారి ఉనికిని తెలియజేస్తుందని ప్రవచనం స్పష్టం చేస్తుంది. ఇటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారిలో…

Read More
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. శివుడికి సోమవారం చాలా ప్రీతికరం, అందువలన ఈ రోజున వచ్చే అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత, శక్తి ఉంటుందంట. అయితే ఈ సంవత్సరం జూన్ 15 సోమవారం రోజున ఈ అమావాస్య రానుంది. ఇక ఈ రోజున అరుదై గ్రహాల కూటమిల వలన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ అమావాస్య మరింత శక్తివంతంగా మారనుంది. అందువలన ఈ అమావాస్య…

Read More
PM Modi-Trump Meet: డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్! వైట్‌హౌజ్ అధికారిక ప్రకటన

PM Modi-Trump Meet: డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్! వైట్‌హౌజ్ అధికారిక ప్రకటన

వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరిగే G7 సమ్మిట్ 2026 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారం, అంతర్జాతీయ భద్రత అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారం రోజుల ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరారు. తన ప్రయాణానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో భారత వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు…

Read More
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

The Only Train That Provides Free Meals. (1) వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులకు నీటి ట్యాంకర్ల వేట మొదలవుతుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా చుక్క నీరు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్‌ నంబర్‌ 26లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్‌ పర్పుల్‌ ట్యూన్స్‌‘ అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా ఇలాంటి గడ్డు కాల్యాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసమే ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యకు శాశ్వత…

Read More
Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

ఆరోగ్య నివేదికల ప్రకారం కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి సహజ సిద్ధమైన రుచి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా వాటి ఆకృతి మెత్తగా లేదా మరీ గట్టిగా మారిపోవచ్చు. పచ్చిగా ఉన్న పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి పండే ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది , కొన్ని పండ్ల తొక్కలు త్వరగా నల్లబడి పాడైపోయినట్లు కనిపిస్తాయి. అందుకే పచ్చి పండ్లను ఎల్లప్పుడూ ముందుగా గది ఉష్ణోగ్రతలోనే సహజంగా పండనివ్వాలి, ఆ తర్వాతే వాటిని చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్‌లో…

Read More
భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు…

Read More
Shreyas Iyer : జస్ట్ 23 పరుగులే టార్గెట్..  దాటగలిగితే 10 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టనున్న అయ్యర్

Shreyas Iyer : జస్ట్ 23 పరుగులే టార్గెట్.. దాటగలిగితే 10 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టనున్న అయ్యర్

Shreyas Iyer : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ హై-ప్రొఫైల్ సిరీస్ నుంచి రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో.. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యత ఇప్పుడు పూర్తిగా శ్రేయస్ అయ్యర్ భుజాలపై పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లతో పాటు ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు రాణిస్తాడు అనే దానిపైనే అందరి…

Read More
Gold Rates: బంగారం రూ.5 వేలు డౌన్.. వెండి రూ.1500 క్రాష్.. ధరల్లో భారీ మార్పులు..

Gold Rates: బంగారం రూ.5 వేలు డౌన్.. వెండి రూ.1500 క్రాష్.. ధరల్లో భారీ మార్పులు..

బంగారం, వెండి ధరలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. పసిడి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల రెండు వారాల పాటు ధరలు తగ్గగా.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు వారాలుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ వారం విషయానికొస్తే.. వారం ప్రారంభంలో ధరలు నిలకడగా తగ్గినప్పటికీ.. గత రెండు రోజుల్లో కొంత పెరిగాయి. అయితే ఈ వారంలో గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గిందని చెప్పవచ్చు….

Read More