గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో హమాస్తో పాటు ఇతర సాయుధ గ్రూపుల సంపూర్ణ నిరాయుధీకరణ కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో శాశ్వత శాంతి, భద్రత నెలకొల్పే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, నిరాయుధీకరణ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తామని, అనంతరం ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటాయని తెలిపారు….
