తాజావార్తలు
Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….

Read More
Bigg Boss 10 Telugu: ఈసారి రచ్చ రచ్చే.. బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ.. పేరు రివీల్ చేసిన యాంకరమ్మ..

Bigg Boss 10 Telugu: ఈసారి రచ్చ రచ్చే.. బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ.. పేరు రివీల్ చేసిన యాంకరమ్మ..

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఈసారి ఆట మరింత కఠినంగా ఉండబోతోంది” అని తాజా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే సస్పెన్స్ నెట్టింట నడుస్తోంది. అయితే, అందరికంటే ముందే తొలి కంటెస్టెంట్ పేరును జబర్దస్త్ ఫేమ్, యాంకర్ వర్ష అధికారికంగా…

Read More
తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More
Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

Nita Ambani Saree: రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రి నీతా అంబానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో భారతదేశంలోని ఫ్యాషన్ ప్రియుల దృష్టిని మరోసారి ఆకర్షించారు. ఆరు గజాల చీరకట్టులో ఆమె చూపించే హుందాతనం, గాంభీర్యం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది. తాజాగా ఒక అంతర్జాతీయ వైద్యుల సదస్సులో పాల్గొన్న ఆమె, తన చీరకట్టుతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భారతీయ చేనేత కళపై తనకున్న మక్కువను చాటుకుంటూ ‘స్వదేశ్’ బ్రాండ్‌కు చెందిన అద్భుతమైన టర్కోయిస్ (నీలం-ఆకుపచ్చ కలయిక)…

Read More
ఆదివారం అమావాస్య.. అర్థరాత్రి బయటకు వెళ్తున్నారా?

ఆదివారం అమావాస్య.. అర్థరాత్రి బయటకు వెళ్తున్నారా?

అయితే గ్రహాల కూటమి, యోగాల మధ్య వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజు ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే? చాలా వరకు అమావాస్య రోజు సానుకూల శక్తుల ప్రభావం తగ్గిపోయి, ప్రతి కూల శక్తుల ప్రభావం ఎక్కువగా మారుతుంది అని చెబుతుంటారు. అంతే కాకుండా ఈరోజు మొత్తం దట్టమైన చీకటి అలుముకుంటుంది, అలాగే చాలా మంది తాంత్రిక పూజలు చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ…

Read More
January Masam Song: ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. కానీ.. 7G బృందావన్ కాలనీ హీరో..

January Masam Song: ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. కానీ.. 7G బృందావన్ కాలనీ హీరో..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రవికృష్ణ. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రవికృష్ణ కెరీర్ మలుపు తిప్పిన సినిమా 7G బృందావన్ కాలనీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆస్థాయిలో మరో హిట్టు అందుకోలేకపోయారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రవికృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, ఆయన నటించిన…

Read More
నిముషంలోనే తయారయ్యే పేదోళ్ల కారం ముద్ద.. కప్పు అన్నంతో మతిపోయే టేస్ట్..

నిముషంలోనే తయారయ్యే పేదోళ్ల కారం ముద్ద.. కప్పు అన్నంతో మతిపోయే టేస్ట్..

పేదోళ్ల కారం ముద్దకు నిమిషంలో తయారయ్యే సూపర్ టేస్టీ రెసిపీకు కావలసిన పదార్థాలు: 10 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు – 8 రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నూనె , ఒక కప్పు వేడి అన్నం , రెండు టేబుల్స్ నెయ్యి ను తీసుకుంటే రుచి అదిరిపోతోంది. ఇలా చూసి అలా చేసేయండి

Read More
అవకాశాలు ఫుల్లు హిట్లు మాత్రం నిల్లు.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల

అవకాశాలు ఫుల్లు హిట్లు మాత్రం నిల్లు.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల

Srఅందాల భామ శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేనిపేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. తెలుగులో పెళ్లి సందD సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శ్రీలీల.  ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి….

Read More
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు.. అయితే.. చికెన్ మటన్ లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ తో పోలిస్తే మటన్ లివర్ లో ఎక్కువ పోషకాలు దాగుంటాయి.. మటన్ లివర్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర…

Read More
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారిన కీలక దశను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో ఇల్లు కొని, ఆర్థికపరమైన కట్టుబాట్లతో ఉన్నందున, తక్షణమే హైదరాబాద్‌కు మారడం సాధ్యపడలేదని సుధాకర్ వివరించారు. ఈ నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని,…

Read More