ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర
అనగనగా ఓ సినిమా.. అందులో ఒక ట్విస్ట్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఓ అదిరిపోయే ట్విస్ట్ రాసుకుని తర్వాతే దానిచుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే..! చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆ ట్విస్టుల కథేంటో చూద్దామా..? క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి.. అప్పట్లో పూరీ ఇచ్చిన ట్విస్టుకి అందరి బుర్రలు…
