Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపారు. అయితే, మ్యాచ్ గెలుపుతో పాటు కన్నడ భామ, భారత యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్…
