IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!
భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య ఆరువ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదు టి20ల సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే లక్నోకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్‌లో పాకిస్తాన్‌పై కేవలం 28 బంతుల్లోనే 60 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్, ఈ టి20 సిరీస్‌లో భారత…
