తక్కువ ధరలో 43 ఇంచ్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లూమియో విజన్ 7 గురించి తెలుసుకోవాల్సిందే
స్మార్ట్ టీవీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా 4K QLED టెక్నాలజీతో వచ్చే టీవీలు అద్భుతమైన రంగులు, బ్రైట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి టీవీలు ఖరీదైనవనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో Lumio Vision 7 43 Inch QLED TV తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. రూ.32,999 ధరలో లభించే ఈ టీవీలో 4K డిస్‌ప్లేతో పాటు Dolby Vision, Google TV, Dolby Audio వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంట్లోనే మంచి సినిమా…
