తాజావార్తలు
ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. పోకో, రెడ్‌మి బ్రాండ్ల నుంచి రానున్న ఈ ట్రెండింగ్ ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరమైన ఈ డివైజ్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! గ్లోబల్ లాంచ్ షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోకో సి95 ప్రో ఫోర్ జీ, రెడ్‌మి నోట్…

Read More
తక్కువ ధరలో అదిరిపోయే లుక్‌తో స్మార్ట్‌వాచ్‌ కావాలా? సీఎంఎఫ్‌ వాచ్‌3 ప్రో బెస్ట్‌ ఆప్షన్‌

తక్కువ ధరలో అదిరిపోయే లుక్‌తో స్మార్ట్‌వాచ్‌ కావాలా? సీఎంఎఫ్‌ వాచ్‌3 ప్రో బెస్ట్‌ ఆప్షన్‌

ప్రీమియం లుక్, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తున్న స్మార్ట్‌వాచ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ కొత్త వాచ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న వాచ్‌ను వెతుక్కోవడం మాత్రం కాస్త కష్టమైన పనే. చాలా బడ్జెట్…

Read More
CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్‌ అప్‌డేట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్‌ అప్‌డేట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు…

Read More
భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత…

Read More
Cinema : 30 కోట్ల బడ్జెట్.. 40 లక్షల కలెక్షన్స్.. కాజల్ కెరీర్‏లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే..

Cinema : 30 కోట్ల బడ్జెట్.. 40 లక్షల కలెక్షన్స్.. కాజల్ కెరీర్‏లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే..

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్. ఫస్ట్ మూవీతోనే నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

Read More
Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో

Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) హఠాన్మరణం చెందారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న రావత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 04) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985 నుంచి యాక్టింగ్ మొదలు పెట్టారు. సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహా భారత్ టీవీ…

Read More
Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అనేక అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 13వ ఏటనే కథానాయికగా మారిన మీనా, తన బాల్యం, యవ్వనం షూటింగ్‌లతోనే గడిచిపోయాయని తెలిపారు. సాధారణ పిల్లలు గడిపే పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం వంటివి తనకు తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ వయసులో తనకు షూటింగ్‌లు, వివిధ పాత్రలు, గెటప్‌లు, నటన తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని పేర్కొన్నారు….

Read More
Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

ప్రముఖ నటుడు జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన, తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చవిచూశారు. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, కుటుంబ సంబంధాలు, జీవితం పట్ల తన ప్రత్యేక దృక్పథాన్ని వివరంగా పంచుకున్నారు. తన జీవితంలో ఒక దశలో ఐదు నక్షత్రాల హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడిపిన…

Read More
Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు…

Read More
Mahesh Babu: మహేష్ బాబు డేరింగ్ స్టెప్..ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు.. తీరా రిజల్ట్ ఏంటంటే?

Mahesh Babu: మహేష్ బాబు డేరింగ్ స్టెప్..ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు.. తీరా రిజల్ట్ ఏంటంటే?

డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇండియాలోనే ఈయన ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు నచ్చేలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ స్టైల్. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, రోబో 2.0.. ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించాడు శంకర్. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. కానీ అలాంటి ది గ్రేట్…

Read More