Mahesh Babu: మహేష్ బాబు డేరింగ్ స్టెప్..ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు.. తీరా రిజల్ట్ ఏంటంటే?
డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇండియాలోనే ఈయన ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు నచ్చేలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ స్టైల్. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, రోబో 2.0.. ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించాడు శంకర్. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. కానీ అలాంటి ది గ్రేట్…
