Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే చాలు ఏదైనా చేయగలను.. డైరెక్టర్ రాజమౌళి..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ దిగ్గజ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఆయన సృష్టించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. అయితే రాజమౌళి కెరీర్‌లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికీ మరువలేని మైలురాళ్లుగా నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ నైపుణ్యం , అంకితభావం గురించి చేసిన…
