తాజావార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. RRB JE పరీక్షల తేదీలు మారాయ్‌..! కొత్త తేదీలు ఇవే..

హైదరాబాద్‌, అక్టోబర్ 11: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా ఇతర పోస్టుల నియామక పరీక్షల తేదీలను సవరించింది. మొత్తం 4,029 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలను తొలుత అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం. అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్‌, ఇంజినీరింగ్‌,…

Read More

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ మండిపోతోంది. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. అక్టోబర్‌లోనే సమ్మర్ వచ్చిందా అన్నట్టు ఉంది వాతావరణం. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో య36 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి…

Read More

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు చిన్నారులుగా కనిపించిన ఈ తారలు.. ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తండ్రి పక్కన ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి..ఈ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది….

Read More

గోరువెచ్చని నీళ్లతో బెలూన్‌లా పొంగే లేయర్ చపాతీ.. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే రుచి

కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమపిండి, 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నూనె లేదా కరిగించిన నెయ్యి – అర టేబుల్ స్పూన్ (పిండిలో) + 1 టేబుల్ స్పూన్ (లేయర్ పేస్ట్ కోసం) + కాల్చడానికి తగినంత, చపాతీ ఒత్తుకోవడానికి తగినంత పొడి గోధుమపిండి

Read More

ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. ఇప్పుడు కోట్ల ఆస్తులు.!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెర నటీమణులు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమ నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రష్మీ దేశాయ్. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ నటి.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలిస్తే మాత్రం…

Read More

Snake: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఏది.. అది ఎక్కడ నివసిస్తుందో తెలుసా?

ప్రపంచంలో పాము జాతులు అధికంగా ఉన్న దేశాలతో పాటు, అసలు పాములే లేని దేశాలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపంలో అసలు పాములే ఉండవట. పాముల పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు, భయాలు ఉన్నప్పటికీ, వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అవగాహన పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Read More

Watch: చేపల వేటలో కొంగ.. వెనుకే పొంచి ఉన్న మృత్యువు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

వైరల్ వీడియో: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆహారం కోసం వేటాడే జీవి.. క్షణాల్లోనే మరో జీవికి ఆహారంగా మారే పరిస్థితి ఎదురుకావచ్చు. అయితే, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఉత్కంఠభరిత దృశ్యానికి సంబంధించిన ఓ వన్యప్రాణి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేపల కోసం నీటిలో వేటాడుతున్న ఓ కొంగపై భారీ కొండచిలువ ఆకస్మికంగా దాడి చేయగా.. ఆ…

Read More

USA: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!

USA: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఈరీ (Erie) నగరంలో దారుణం జరిగింది.  ఓ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ఇంటి వద్ద దుండగుడు జరిపిన అకారణ కాల్పుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణీతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు మొదట ఇంటి బయట ఉన్న ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్న మిగతా వారిపై విచక్షణారహితంగా…

Read More

చితిపై పెట్టే చివరి క్షణాల్లో ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏకలవ్య కాలనీకి చెందిన సరిత అనే మహిళ అనారోగ్య కారణాలతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబం అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించింది. సరిత అంతిమయాత్రకు సిద్ధమై, చితిపై పెట్టే చివరి క్షణాల్లో, అక్కడే ఉన్న ఓ బంధువుకు ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఈ అనూహ్య పరిణామంతో అప్పటివరకు దుఃఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆశ చిగురించింది. తమ…

Read More

నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్.. ఒక్క గ్లాస్ తాగితే.. రోజంతా

నవరాత్రి వ్రతం ఆచరించే భక్తులకు ఉపవాస సమయంలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే తేలికైన, పౌష్టికాహారం ఎంతో అవసరం. ఉదయం పూట సులభంగా, రుచికరంగా చేసుకునే అల్పాహారం కోసం ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ ఒక ప్రత్యేకమైన బొప్పాయి స్మూతీ రెసిపీ గురించి చెప్పారు. పండిన బొప్పాయి, పెరుగు లేదా చల్లని పాలు, యాలకుల సువాసనతో తయారయ్యే ఈ క్రీమీ డ్రింక్ శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ఈ హెల్తీ డ్రింక్‌ను…

Read More