ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అందింది సార్.. వాహనాల తనిఖీలో పోలీసులకు షాకింగ్ ఘటన..!
నోట్ల రద్దు జరిగి దాదాపు పదేళ్లు కావస్తున్నా.. పాత రూ.500, రూ.1,000 నోట్ల భారీ కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.1.44 కోట్ల విలువైన రద్దయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త కరెన్సీ ఇప్పిస్తామని చెప్పి పాత నోట్లను సేకరిస్తున్న ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. నల్ల బ్యాగులో భారీగా పాత నోట్లు: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా పరిధిలో…
