USA: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
USA: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఈరీ (Erie) నగరంలో దారుణం జరిగింది. ఓ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ఇంటి వద్ద దుండగుడు జరిపిన అకారణ కాల్పుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణీతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు మొదట ఇంటి బయట ఉన్న ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్న మిగతా వారిపై విచక్షణారహితంగా…
