తాజావార్తలు

Watch: పార్క్ చేసిన కారుపై ఎద్దు బీభత్సం.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!

స్పెయిన్‌: రోడ్డు పక్కన కారును పార్క్ చేసి ప్రశాంతంగా నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ భారీ ఎద్దు దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే భయంగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని టెండిల్లాలో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఈ ఘటనలో ఓ భారీ ఎద్దు పార్క్ చేసిన కారుపై విరుచుకుపడింది. తన కొమ్ములతో, శరీర శరీరంతో బలంగా కారును వెనక్కి నెట్టేస్తూ హల్‌చల్ చేసింది….

Read More

Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాకు జస్ట్ రూ.8 లక్షలే.. ఇప్పుడేమో ఏకంగా.. మమిత ప్రజెంట్ రెమ్యునరేషన్ ఎంతంటే?

మలయాళం హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ నటిగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఏది ముట్టుకున్నా బంగారంగా మారుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. మమితా బైజు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది. అయితే రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘ప్రేమలు’ సినిమా తో మమితా బైజు పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కేవలం రెండు సంవత్సరాలలోనే, మమితా…

Read More

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు మొత్తం క్లియర్

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Read More

IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం

IND vs WI: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుతం సృష్టించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విండీస్ 1-1 తో సమం చేసి రేసులోకి వచ్చింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత…

Read More

Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

ఫ్లైదుబాయ్ విమానం లో జరిగిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకు జెరూసలేంలో అధ్యక్షుడు హెర్జోగ్ పౌర శౌర్య పతకాలను అందజేశారు. తాలి మేనెస్, జ్వికా మేనెస్, యానివ్ హయూన్, డాక్టర్ షోటా ముసాయేవ్, అసఫ్ రాజువాన్, ఓర్ పార్డిలోవ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. విమానంలో ప్రమాదాన్ని మొదట గుర్తించి ఇతరులను అప్రమత్తం చేయడంలో తాలి మేనెస్ కీలక పాత్ర పోషించారు. కో-పైలట్ దాడి చేసిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకోవడంలో యానివ్ హయూన్, జ్వికా…

Read More

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

చిన్నప్పటి నుంచే సమాజంలోని అన్యాయాన్ని, వివక్షకు ప్రశ్నించిన ఆమె న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారు. ఆమె సొంతంగా న్యాయ సంస్థను ప్రారంభించారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ డిగ్రీని పొందారు. న్యాయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రువాండా కేసుల్లో కీలక పాత్ర 1999లో రువాండా క్రిమినల్ ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తిగా…

Read More

బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

ఒకప్పుడు తన అందచందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్న నమితకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ షోలో తన…

Read More

దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ఒక్క ముద్ద కూడా వదలకుండా లాగించేస్తారు!

కావలసిన పదార్థాలు:  అర కేజీ లేత దొండకాయలు, 1 పెద్ద సన్నని పొడవాటి చీలికలుగా తరిగిన ఉల్లిపాయ, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ధనియాలు, 6 నుండి 7  పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు తాజా కొత్తిమీర, 2 స్పూన్ల కారం పొడి , 1 చిన్న రెబ్బ చింతపండు, అర స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ , చిటికెడు  పసుపు, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వంట నూనె, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు  తయారీ విధానం: అర కేజీ దొండకాయలను నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తడి తుడిచి, గుత్తి వంకాయకు పెట్టినట్లుగా ప్రతి…

Read More

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్.. ఇక టీఆర్పీ రికార్డులు బద్దలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఫస్ట్ వీక్ లో నటి ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక మూడో వారం ఎలాంటి ఎలిమినేషన్ జరగకపోగా, నాలుగో వారం అనూహ్యంగా సృష్టి…

Read More