తాజావార్తలు

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

సపోటా చెట్టు ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది చాలా వరకు అశుభం. అందువలన అస్సలే ఇంటి ముందు ఈ మొక్కను ఉండనివ్వకూడదంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఇంటికి ఎదురుగా ఉండటం వలన అనే ఇబ్బందులు తలెత్తుతాయంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటి…

Read Full News

Charminar: చార్మినార్‌లో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్!

Charminar Clock: హైదరాబాద్‌ నగరానికి చారిత్రక గుర్తింపుగా నిలిచిన మొజంజాహి మార్కెట్ గడియారం ఇప్పటికే మూగబోయింది. తాజాగా చార్మినార్‌లోని ఓ గడియారం కూడా పనిచేయకుండా ఆగిపోవడంతో పర్యాటకుల్లో ఆసక్తితో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది. చార్మినార్‌కు వచ్చే కొందరు పర్యాటకులు గడియారాలను ఫొటోలు తీసి.. తప్పు సమయం చూపిస్తున్న చారిత్రక గడియారాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మూడు రోజులుగా 12:30 గంటల వద్దే ఆగిపోయిన గడియారం నాలుగు వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌ను…

Read Full News

Team India: కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్.. 15మందితో ఒలింపిక్స్‌కు టీమిండియా స్వ్కాడ్..?

India Predicted Squad For Olympics 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో భారత జట్టు ఎలా ఉండొచ్చన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటికీ ఏ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయన్నది ఖరారు కాలేదు. 2026 డిసెంబర్ 31న LA 2028 ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ విండో ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత్ అర్హత సాధిస్తే జట్టు నాయకత్వ బాధ్యతలు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు దక్కే…

Read Full News

సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. జాతీయ అవార్డు గెలిచిన దిక్కట్ర పార్వతి గురించి ఆసక్తికర విషయాలు..

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన జీవితంలోని విశేష ఘట్టాలను, సినీ రంగంలో తన తొలి అడుగులను, దిక్కట్ర పార్వతి చిత్ర నిర్మాణంలోని కీలక నిర్ణయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా, జీవితాన్ని, కళను లోతుగా విశ్లేషించే తత్వవేత్తగా తన దృక్పథాన్ని వెల్లడించారు. ఆయన తొలి వృత్తి పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన నాటకాలు రాయడం ప్రారంభించారు, వాటికి అవార్డులు కూడా వచ్చాయి. మద్రాసు చేరుకున్న…

Read Full News

తింటే ఇలాంటి పచ్చడి తినాలి.. దగ్గు, జలుబు, అజీర్ణం ఇట్టే మటుమాయం..

వామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామాకు పచ్చడి, అలాగే పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. అందుకే.. వామాకు.. తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు వామాకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న వామాకు మొక్కతో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి…

Read Full News

పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. ఒక్కసారిగా భారీగా భద్రతా బలగాల ఎంట్రీ..! అసలేం జరిగిందంటే?

హైదరాబాద్, అక్టోబర్‌ 4: నగరంలోని చారిత్రాత్మక పాతబస్తీలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మక్కా మస్జిద్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది ఎలాంటి నిజమైన ప్రమాదం కాదని.. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బలగాల సన్నద్ధతను పరీక్షించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ అని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడులు లేదా ఇతర క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భద్రతా బలగాలు ఎంత వేగంగా…

Read Full News

Israeli PM: పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావాలంటూ ఆహ్వానం!

Israeli Prime Minister: ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఆయనతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ‘మీరు ప్రపంచానికే హీరో’.. నెతన్యాహు ప్రశంసలు స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. భారత్,…

Read Full News

Megastar Chiranjeevi: మౌనంగా ఉండటానికి వీల్లేదు.. చుట్టమల్లే సాంగ్ వివాదం పై చిరంజీవి ఆగ్రహం..

ప్రస్తుతం కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏఐ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏఐను కొందరు ఆగతాయిలు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై అసభ్యకర కంటెంట్ సృష్టించడంపై టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’ లోని దృశ్యాలను ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్ చేసి నెట్టింట…

Read Full News

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1.36 లక్షలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

లా డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ న్యాయ సేవల్లో కెరీర్‌ కొనసాగించాలనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ గుడ్‌న్యూస్‌ అందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 26, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు…

Read Full News

కల కోసం కోట్ల జీతం కాదనీ.. తొలి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌లో 24వ ర్యాంక్ కొట్టి IAS అయ్యాడు!

పృధ్వీ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. తండ్రి అక్కడే జ్యువెలరీ షాప్‌ నిర్వహిస్తుండగా.. తల్లి గృహిణి. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న పృధ్వీ.. ఆ తర్వాత గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 2011-15 బ్యాచ్‌లో ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే మంచి ప్రతిభ కనబరిచిన ఆయన.. ఇంజనీరింగ్‌ అనంతరం తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించారు. శాంసంగ్‌లో…

Read Full News