హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
హైదరాబాద్ వాసులకు జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి అంతరాయం ఏర్పడనున్నట్టు తెలిపారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్–IIలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడితో పాటు, స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులను అధికారులు చేపట్టనున్నారు. ఈ పనులు 05.10.2026,…
