ROKO: 3 వన్డేలు అనుకుంటే 5 మ్యాచ్‌లా?.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
ROKO: క్రికెట్ లవర్లకు పండుగలాంటి వార్త వెలువడింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు నవంబర్ నెలలో భారత జెర్సీలో మైదానంలో సందడి చేయనున్నారు. వచ్చే నెలలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటనలో ఈసారి 3 వన్డేలు కాకుండా ఏకంగా 5 వన్డేల సిరీస్‌లో…
