ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ జంటగా వచ్చిన సినిమా ‘తీన్‌మార్’. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. భారీ అంచనాలు, పవన్ క్రేజ్‌తో 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కథ, నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి….
