తాజావార్తలు

NZ vs IND: న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా ఇదే.. కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

India vs New Zealand, Team India Squad 2026: న్యూజిలాండ్ పర్యటనకు భారత పురుషుల జట్లను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐదు టీ20ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో కూడిన టీ20 జట్టును ఎంపిక చేశారు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది. మరోవైపు న్యూజిలాండ్ ‘A’తో మూడు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం ఇండియా…

Read Full News

Indian Railways: పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 6, 2026న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో రైల్వే అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు: అదనపు ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో ఒక్కొక్క ట్రిప్…

Read Full News

Video: ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. వీడియో చూస్తే..!

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి T20Iలో ఇషాన్ కిషన్ అద్భుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. బౌండరీకి సమీపంలో దూసుకెళ్లి, నేలపై స్లైడ్ చేస్తూ అతడు అందుకున్న క్యాచ్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాథ్యూ ఫోర్డ్ కొట్టిన బంతిని ఇషాన్ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. క్యాచ్ పూర్తి చేసిన వెంటనే ఇషాన్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఆ ప్రయత్నం ఎంత కష్టమైనదో చెప్పింది. అంతేకాదు, అతడు వికెట్…

Read Full News

IND vs WI 1st T20I: శ్రేయాస్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

IND vs WI 1st T20I: తొలి టీ20లో భారత్ వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారత్‌కు వరుసగా 10వ టీ20 విజయం లభించింది. జూలై 2026లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ తర్వాత భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, మంగళవారం 19.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ షాయ్ హోప్ 52 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 56 పరుగులు చేశాడు….

Read Full News

OTT Movie: అమ్మాయిలను పాశవికంగా హత్య చేసే ఆటో డ్రైవర్.. ఓటీటీలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడును గజగజలాడించిన ఒక సైకో కిల్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు….

Read Full News

Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం పరుగులు..

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు…

Read Full News

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

చాలామంది చర్మ సంరక్షణలో భాగంగా ముఖం, జుట్టు, చేతులపై చూపించే శ్రద్ధను పాదాలపై పెట్టరు. రోజంతా శరీర భారాన్ని మోసే పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమలు పొడిబారి, పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల వేళ అందమైన దుస్తులు ధరించినప్పుడు ఈ పగిలిన మడమలు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పగుళ్లు తీవ్రమై తీవ్రమైన నొప్పి, మంట, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే…

Read Full News

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ.. అపాయింట్‌మెంట్ రగడపై కీలక ప్రకటన

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలవాలని చేసిన ప్రయత్నంపై ఎన్నికల సంఘం స్పందించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని, ఆ తర్వాత వచ్చిన సమావేశ ప్రతిపాదనను నిబంధనలకు విరుద్ధంగా భావించి ఆమోదించలేదని తెలిపింది. ఉదయం కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వైపు పాదయాత్ర చేపట్టాయని ఆ సందర్భంగా కొంతమంది ఎంపీలు తమ ప్రతినిధి బృందాలతో కమిషన్‌ను కలవాలనుకుంటున్నట్లు మీడియా…

Read Full News

IND vs WI 1st T20I: వెస్టిండీస్ ఆలౌట్.. భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్

IND vs WI 1st T20I: భారత్ వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) తొలి T20Iలో టీమిండియా ముందు వెస్టిండీస్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కీలక దశల్లో వికెట్లు తీస్తూ వెస్టిండీస్ బ్యాటర్లను ఎక్కువసేపు క్రీజులో నిలవనివ్వలేదు. కెప్టెన్ షాయ్ హోప్ అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చగా, షెర్ఫేన్…

Read Full News

‘రోహన్’ పేరు చెక్కాలంటూ బాలికకు వేధింపులు.. అంతర్జాతీయ గ్యాంగ్‌ వెనుక భారతీయుడు?

ఈ గ్రూపు నాజీ భావజాలం, హింసాత్మక సిద్ధాంతాలు, బాలలపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ నెట్‌వర్క్‌ అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, ఎస్టోనియా ఇతర దేశాల్లోని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రాణే పై నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 2020లో వెలుగులోకి వచ్చిన కేసు ఈ వ్యవహారం 2020లో బయటపడింది. అమెరికాకు చెందిన ‘తప్పిపోయిన, దోపిడీకి గురైన పిల్లల జాతీయ కేంద్రం (NCMEC) ఆన్‌లైన్‌లో ఒక 12…

Read Full News