తాజావార్తలు

తీవ్ర విషాదంగా ఇరాన్‌ యువకుడి కథ.. ఉరిశిక్షకు ముందు ఫోన్‌లో వివాహం

జనవరి 8న ఇస్ఫహాన్‌లోని అలీఖానీ స్క్వేర్‌లో జరిగిన నిరసనల్లో నలుగురు పోలీసులు చనిపోయిన ఘటనకు సంబంధించి అలీరెజాపై కేసు నమోదైంది. ఆయుధాల తయారీ సంస్థలో సభ్యత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం వంటి ఆరోపణలపై మరణశిక్ష విధించింది ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ సంస్థ. అయితే విచారణలో న్యాయపరమైన లోపాలు ఉన్నాయని, ఘటన జరిగిన సమయంలో అలీరెజా అక్కడ లేడని చూపించే ఆధారాలను పట్టించుకోలేదని అమెరికాకు చెందిన అబ్దొరహ్మాన్ బోరూమండ్ అనే మానవ హక్కుల సంస్థ ఆరోపించింది….

Read Full News

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష

2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన అనోజన్ శివరాసా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఏడాదే అతనికి పెళ్లి చేయాలని కుటుంబం భావించింది. కానీ ఓ సోషల్ మీడియా కామెంట్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అనోజన్ శ్రీలంకలో ఉన్న సమయంలో శ్రీలంకలో ఓ వీడియో వైరల్ అయింది.  ఓ వ్యక్తి హిందూ దేవతపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతిస్పందిస్తూ అనోజన్ ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసారు. తర్వాత ఆ కామెంట్‌ను…

Read Full News

Revanth Reddy: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదన్న సీఎం రేవంత్..

దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తే…..

Read Full News

Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా అఫీషియల్ అయిపోయింది.. అక్టోబర్ 9న రావాల్సిన సినిమా ఆగిపోయింది.. మరి ఈ సినిమా నిజంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగానే వాయిదా పడిందా..? లేదంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా..? మరి ఆదర్శ కుటుంబం కొత్త డేట్ ఎప్పుడు..? అక్టోబర్ 30కి గానీ వచ్చిందంటే ఆ రోజు రాబోయే మూడు సినిమాల ఫ్యూచర్ ఏంటి..? ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడింది.. దాని గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న డిసిప్లిన్ అలాంటిదంటూ…

Read Full News

BYD నుంచి లగ్జరీ ఈవీల దూకుడు.. ఫీచర్లతోనే హీట్ పెంచేస్తున్న Denza Z9 GT

ప్రీమియం EV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని Denza భారత్‌లోకి రాబోతోంది. ఇందులో Z9 GT షూటింగ్ బ్రేక్ తన అద్భుతమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలవనుంది. మూడు మోటార్లతో 1,156hp పవర్, 2.7 సెకన్లలో 100kph వేగం అందించే సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు D9 లగ్జరీ MPVగా పెద్ద కుటుంబాలకు ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు. Z9 GTలో అదిరిపోయే పనితీరు Denza Z9 GTలో 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి….

Read Full News

పిచ్చెక్కించే సౌండ్‌తో మార్కెట్‌లోకి నోయిస్​ మాస్టర్‌‌ బడ్స్​ ఓపెన్​.. ధర, ఫీచర్లు చూస్తే కొనేయాల్సిందే

పాటలు వింటూనే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవారికి ఈ బడ్స్ ఉపయోగపడతాయి. Noise Master Buds Openలో చెవి బయట సులభంగా అమరే ప్రత్యేక ఆకృతిని అందించారు. 10.8mm డ్రైవర్లు, నాలుగు మైక్రోఫోన్లు, Bluetooth 5.4, 28 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి సదుపాయాలతో వచ్చిన ఇవి ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆకృతి Noise Master Buds Openలో సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా C-Bridge ఆకృతిని ఉపయోగించారు. ఇవి చెవి లోపలికి వెళ్లకుండా…

Read Full News

Astrology: వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికల్లో చాలా భాగం నెర వేరుతాయి. గృహ ప్రవేశం, పెళ్లి, విదేశీయానం, విహార యాత్రలు, తీర్థయాత్రలు వంటివి జరిగే అవ బకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో విభేదాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలుగు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగావిముక్తి లభిస్తుంది.

Read Full News

Medak: ఫోన్‌పే బాక్స్‌ రిపేర్‌ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం

డిజిటల్‌ పేమెంట్స్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను టార్గెట్‌ చేస్తూ.. కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని, సర్వీస్‌ ఏజెంట్లమని చెప్పి వారి మొబైల్‌ ఫోన్లను తీసుకుని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఫోన్‌పే బాక్స్‌ బాగు చేస్తానంటూ.. వెల్దుర్తికి చెందిన కైలాస్‌ సంతోష్‌ స్థానికంగా ‘శ్రీ వెంకటేశ్వర కిరాణం’ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన…

Read Full News

Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు

Telangana Power Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దాదాపు 20 వేల మెగావాట్లకు చేరువైన డిమాండ్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించామని చెప్పారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా…

Read Full News

ఆమె కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు టాప్ బ్యూటీ.. ఇప్పుడు ఇలా!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు నెటిజన్లను ఒక్కసారిగా గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కళ్లు ఎవరివో గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె.. ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..  కనిపిస్తున్న హీరోయిన్‌ను చూసి.. ఈమె ఎవరో గుర్తుపట్టారా.? అంటూ నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకప్పుడు హీరోయిన్…

Read Full News