తాజావార్తలు

వాడి త్యాగం వల్లే సెంచరీ చేశా.. మాకో చిచ్చర పిడుగు దొరికేశాడు: శ్రేయాస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shreyas Iyer Century: లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు సమష్టిగా రాణించి ఆల్ రౌండర్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు అంత తేలికగా లేని, స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌లో తొలి టీ20 సెంచరీని నమోదు చేసి విరుచుకుపడ్డాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి…

Read Full News

ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!

The True Meaning of Temple Visits Telugu: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆలయ సందర్శన ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. అయితే, ఆలయాలను పదే పదే సందర్శించాలా, లేదా ఒక్కసారి వెళితే సరిపోతుందా అనే సందేహం అనేక మందిలో ఉంది. ఈ విషయమై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకనూరి సూర్యనారాయణ మూర్తి ధర్మసందేహాలు కార్యక్రమంలో స్పష్టమైన వివరణ ఇచ్చారు. భక్తి వంటబట్టాలంటే కేవలం భౌతికమైన సందర్శనలు కాదని, అంతర్గత భావనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు….

Read Full News

ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే.. చపాతీల్లోకి అయితే బెస్ట్ కాంబో

కావాల్సిన పదార్థాలు : పచ్చి కొబ్బరి, పెసరపప్పు: అర కప్పు, నీళ్లు: రెండు కప్పులు (పప్పు నానబెట్టడానికి), నూనె: మూడు-నాలుగు టేబుల్ స్పూన్లు, మెంతులు: కొంచం , ఆవాలు: అర టీ స్పూన్, జీలకర్ర: పావు టీ స్పూన్, ఉల్లిపాయ: ఒకటి (చిన్న ముక్కలుగా), పచ్చిమిర్చి: ఒకటి లేదా రెండు (రుచికి తగ్గట్టు) కరివేపాకు: మూడు రెమ్మలు, ఎండుమిర్చి: రెండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు: చిటికెడు, ఇంగువ: మూడు-నాలుగు పఫ్స్ పచ్చి కొబ్బరి తురుము:…

Read Full News

అమెరికాలో 40 మంది పౌరసత్వం రద్దు.. జాబితాలో భారతీయులు

అమెరికా ప్రభుత్వం పౌరసత్వం విషయంలో కీలక చర్యలు చేపట్టింది. తప్పుడు వివరాలు ఇచ్చి లేదా తమ గతాన్ని దాచిపెట్టి అమెరికా పౌరసత్వం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మందిపై పౌరసత్వం రద్దు చేసేందుకు న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించింది. వీరిలో భారతీయుడు కూడా ఉన్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద ‘డీ-న్యాచురలైజేషన్’ చర్యగా న్యాయశాఖ పేర్కొంది. అమెరికా పౌరసత్వాన్ని మోసం, చట్టవిరుద్ధ మార్గాల ద్వారా పొందిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని దీంతో…

Read Full News

Moral Story: తెలివైన మేకపిల్ల: పరివారమంతా చనిపోయినా తన జీవితం ఎలా కాపాడుకుందంటే..?

ఒక అడవిలో ఒక నక్క దంపతులు ఆహారం కోసం వెతుకుతూ ఒక పచ్చిక బయలున్న మైదానానికి చేరుకున్నాయి. అక్కడ చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది. మగనక్క వెంటనే మేకలపై దాడి చేయాలనుకోగా, ఆడనక్క వారించి, తొందరపడవద్దని సలహా ఇచ్చింది. మేకలు చెల్లాచెదురు కాకుండా, వాటి వెనకగా వెళ్లి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వేటాడదామని, ఇలా ప్రతిరోజూ ఒక మేకను చంపి ఆహార కొరత లేకుండా చూసుకోవచ్చని పన్నాగం పన్నింది. మగనక్క భార్య ఉపాయానికి తలూపింది….

Read Full News

Shreyas Iyer: 10 ఫోర్లు.. 6 సిక్సర్లు.. 102 నాటౌట్.. అయ్యర్ బ్యాటింగ్‌కు కోహ్లీ రికార్డ్ బ్రేక్

Shreyas Iyer: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్‌లో శుభారంభం చేసింది. అయ్యర్ ధాటిగా ఆడటంతో టీమిండియా ఎనిమిది…

Read Full News

ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం పరిధిలో రికార్డులకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న 45 ఎకరాల భూములపై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూముల గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదై ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన పరిశీలనలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు…

Read Full News

విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పికాక్స్ గొడ్డలితో వెనుక నుంచి నాలుగైదు సార్లు కొట్టాడు. దాడిలొ మచ్చర్‌కు జరిగింది సాధారణ ఫ్రాక్చర్ కాదు. పుర్రె ఎముకలో కొంత భాగం లోపలికి ఒత్తుకుపోయింది. ఆ పరిస్థితిని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అంటారని వైద్యులు తెలిపారు. మెదడుపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉండటంతో తబుక్‌లో విమానం…

Read Full News

Shreyas Iyer: 42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

Shreyas Iyer: భారత క్రికెట్ అభిమానులకు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన వినోదాన్ని పంచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 పోరులో కళ్ళు చెదిరే ప్రదర్శనతో హోరెత్తించాడు. సునాయాసంగా సిక్సర్లు భాది, విధ్వంసకర సెంచరీతో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అత్యంత అరుదైన భారత దిగ్గజాల జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు ముద్రించుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే శతకం వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్య…

Read Full News

అక్టోబర్ 7 దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్ న్యూస్..! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (అక్టోబర్ 07, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read Full News