తాజావార్తలు

RGV : నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు.. అతడి తెలివితేటలు నాలో భయాన్ని కలిగించాయి.. ఆర్జీవీ..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా ఇంటర్వ్యూలలో భాగంగా మానవ మేధస్సు, తెలివితేటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లూసీ సినిమాను ఉదహరిస్తూ, ఒక వ్యక్తి 100% మెదడు సామర్థ్యాన్ని ఉపయోగించగలిగితే కలిగే పరిణామాలను ప్రస్తావించారు. అయితే, తన జీవితంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా తాను భావించే ఒకరి గురించి వివరించారు, అతని పేరు సత్యేంద్ర. ఆర్జీవీ ప్రకారం, సత్యేంద్ర తన కాలేజీలో రెండు సంవత్సరాలు జూనియర్. ఐన్ రాండ్, నీట్జే, షోపెన్హోవర్ వంటి తత్వవేత్తలపై…

Read Full News

ఎల్‌నినో ఎఫెక్ట్: కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది ఎప్పుడు..?

ఎల్‌నినో ప్రభావంతో అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. వర్షాలు లేక.. పంటలు పండక.. అన్నదాతలు సహా.. సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే..  ఆంధ్రప్రదేశ్‌లో 21 జిల్లాలు, 388 మండలాల్లో కరువు ప్రకటించారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు నష్టపోయిన రైతులు అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కరువు ప్రకటన వెలువడినా, పరిహారం ఎప్పుడు అందుతుందనే దానిపై స్పష్టత లేక ఎదురుచూస్తున్నారు. వర్షాభావం పంటలకు దెబ్బ 2026 ఖరీఫ్‌ సీజన్‌లో…

Read Full News

Hyderabad: పడిపోతున్న భూగర్భ జలాలు.. హైదరాబాద్ నగరానికి దాహం తీరేదెలా?

ఎత్తైన భవనాలు. ఐటీ కంపెనీలు. విస్తరిస్తున్న కాలనీలు. హైదరాబాద్‌ అభివృద్ధికి ఇవన్నీ నిదర్శనాలు. కానీ ఇదే నగరంలో మంచినీటి కోసం ప్రజలు ఎదురుచూడాల్సి వస్తోంది. నల్లాల్లో నీరు రాకపోతే ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. తాగడానికి మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేస్తున్నారు. నగరం పెరుగుతున్న వేగానికి తగినట్లుగా నీటి సరఫరా వ్యవస్థ విస్తరించకపోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. కోటిన్నర జనాభా పెరుగుతున్న నీటి అవసరాలు హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఉపాధి కోసం…

Read Full News

ఎల్‌నినో ఎఫెక్ట్.. మొక్కలు వాడిపోతున్నాయా? టిప్స్ మీ కోసమే

అయితే ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో మీ ఇంటి మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం మొక్కలు పచ్చగా ఉండాలి అంటే? ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు అందమైన మొక్కలు పెంచుకుంటారు. అవి ఎండిపోవడం అస్సలే మంచిది కాదు. ఇంటి కల పోవడమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. అందువలన మీ ఇంటిలో ఉన్న…

Read Full News

Bigg Boss 10 Telugu : ప్రేమ పక్షులను ఏకిపారేసిన నరేష్.. రోహిత్ రొట్టగ్యాంగ్ అన్న త్రిగుణ్.. ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారం నామినేషన్ల పర్వం హౌస్‌లో రసవత్తరంగా సాగింది. మిగతా రోజుల్లో ఆట ఎలా ఉన్నా, నామినేషన్ల సమయంలో హౌస్‌మేట్స్ మధ్య హీట్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా మంది నామినేషన్స్ ఎపిసోడ్, అలాగే శనివారం ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకుండా చూస్తారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో రోహిత్, షాలినిల తీరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడితో హౌస్ రణరంగంగా మారింది. ఒకరి నామినేషన్‌లో మరొకరు జోక్యం…

Read Full News

IND Vs WI: హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కుతుందా?

IND Vs WI: భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో విండిస్ జట్టు గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ మళ్లీ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య అత్యంత కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని…

Read Full News

రెట్రో లుక్‌తో హిస్టరీని గుర్తు చేస్తున్న Citroen2 CV కొత్త కారు.. మార్కెట్లోకి వచ్చేదెప్పుడు?

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్తదనం తీసుకొచ్చేందుకు Citroen సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా Citroen 2 CV Concept పేరుతో పాత ఐకానిక్ మోడల్‌కు ఆధునిక రూపాన్ని అందిస్తోంది. చిన్న సైజ్‌, ఆకట్టుకునే డిజైన్‌, వినూత్న ఇంటీరియర్‌తో రూపొందిన ఈ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ రూపం వస్తే 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత డిజైన్‌కు ఆధునిక హంగులు.. Citroen 2 CV అసలు మోడల్‌ను 1948లో పరిచయం చేశారు. ఇప్పుడు అదే పేరుతో కొత్త…

Read Full News

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం ఎంతుందంటే..

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగిన అనంతరం.. గత కొన్ని రోజుల నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. పలు దేశాల మధ్య ఘర్షణలు లాంటి అంతర్జాతీయ పరిస్థితులు బులియన్, షేర్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.. కాగా.. రికార్డు స్థాయికి వెళ్లి.. కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కొంతమేర తగ్గాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం…

Read Full News

Ranabaali Pre Release Event: పాఠ్యపుస్తకాల్లో చెప్పని మన కథలను మనమే పంచుకుందాం.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్..

రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రసంగిస్తూ, తన సినిమా రణబాలి నేపథ్యం, నిర్మాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మొదటగా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకులకు, మైత్రి మూవీ మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “లాస్ట్ కొన్ని రోజుల నుంచి సరిగ్గా పడుకోలేదు. ఏమి మాట్లాడాలి అన్నది ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనే వచ్చాను” అని…

Read Full News

Ranabaali Pre Release Event: విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ ప్రేమకథ చేయాలని ఉంది.. రష్మిక మందన్న కామెంట్స్..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నోసార్లు స్టేజ్ ఎక్కినా ప్రతిసారి గుండె దడ పెరుగుతుందని, అయితే అభిమానుల ప్రేమ తనను ముందుకు నడిపిస్తుందని రష్మిక తెలిపారు. జయమ్మ, రణబాలి లుక్‌లో అభిమానులు చేస్తున్న రీల్స్, పోస్ట్‌లు, కామెంట్‌లు, స్టోరీలను చూసి ఎంతగానో మురిసిపోయినట్లు రష్మిక పేర్కొన్నారు. “మీ రీల్స్…

Read Full News