తాజావార్తలు

బ్రేకప్! మస్క్‌తో  బంధంపై  షివాన్ జిలిస్ సంచలన పోస్ట్

అక్టోబర్ 2న సోషల్ మీడియాలో షివాన్ జిలిస్ చేసిన ఓ సుదీర్ఘ పోస్టు ఈ విషయాన్ని బయటపెట్టింది. ‘ప్రేమలో ఉండటం నుంచి ఒక్క వారంలోనే విడిపోవాల్సి రావడం చాలా కష్టం. అదీ ఎలాంటి హెచ్చరిక లేకుండా. కానీ కొన్నిసార్లు జీవితం ఇలాగే ఉంటుంది’ అంటూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మస్క్ ఆమెను ఎక్స్ లో అన్‌ఫాలో చేసారు. ఆ తర్వాతే షివాన్ చేసిన ఈ పోస్టు మరింత ఆసక్తిని రేకెత్తించింది. కొద్ది రోజుల క్రితమే…..

Read More

ఆమెకు మరణశిక్ష.. ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా బతికింది!

సెప్టెంబర్ 30 రాత్రి టెన్నెసీలోని రివర్‌బెండ్ ఇన్‌స్టిట్యూషన్‌లో క్రిస్టా పైక్‌కు  ప్రాణాంతక ఇంజెక్షన్ పెంటోబార్బిటల్ రెండు డోసులు ఇచ్చారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు.  ఆమె ఊపిరితీసుకోవడం,  కొన్ని సందర్భాల్లో పెద్దగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపించినట్లు సాక్షులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో చివరకు ఎగ్జిక్యూషన్‌ను నిలిపివేసి ఆమెకు వైద్య సహాయం అందించారు. అయితే క్రిస్టా పైక్ న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. మరణశిక్ష అమలులో ఉపయోగించిన ఐవీ…

Read More

Singeetham Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కన్నుమూత

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాల మాంత్రికుడిగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రస్థానం.. ప్రయోగాల బాట సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. తన సుదీర్ఘ సినీ…

Read More

స్టాక్ మార్కెట్లలో జియో సునామీ.. ఐపీఓకు డేట్ ఖరారు..! ఎప్పుడంటే..?

భారత టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన జియో ప్లాట్‌ఫామ్స్.. ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒక మైలురాయిని సృష్టించడానికి సన్నద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)తో మార్కెట్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా ఆఫరింగ్ ద్వారా జియో సుమారు రూ. 37,700 కోట్ల (3.8 బిలియన్ డాలర్లు) భారీ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గతంలో 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా జారీ చేసిన రూ. 27,870 కోట్ల IPO…

Read More

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారికి బస్సుల్లో ఫ్రీ జర్నీ.. రూ.2 వేలు కూడా..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, టూర్ ప్యాకేజీలతో పాటు గ్రూపులుగా వెళ్లే వారికి బస్సులను అద్దెకు తీసుకునే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు అయ్యప్ప భక్తుల యాత్రను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ అందించే అద్దె బస్సు సేవలు భక్తులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. కనీసం ఐదు రోజుల పాటు బస్సును అద్దెకు తీసుకున్నట్లయితే…

Read More

Mutton: ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి.. ఈ సీక్రెట్ ట్రిక్స్ మీకోసమే..

సండే వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు మటన్ ఉండాల్సిందే. తెల్లవారుజాము నుంచే మాంసం దుకాణాల ముందు గంటల తరబడి నిలబడి మరీ కొంటుంటారు. అయితే కిలో ధర విషయంలో బేరాలాడే జనాలు, ఆ మాంసం ఎంతవరకు స్వచ్ఛమైనది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. రంగు చూసి మురిసిపోతే, కొన్నిసార్లు ఫ్రీజర్లలో పెట్టి తీసిన పాత మాంసం లేదా నాసిరకం సరుకు చేతికి చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటి బాక్టీరియా పట్టిన మాంసం వల్ల కడుపునొప్పి, డయేరియా వంటి జీర్ణకోశ…

Read More

లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..

నాన్‌వెజ్ ప్రియుల ప్లేటులో లివర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణ మాంసంతో పోలిస్తే కాలేయంలో శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అత్యధిక మోతాదులో లభిస్తాయి. అందుకే నీరసంగా ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు, డైటీషియన్లు తరచూ లివర్ తినమని సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అదే చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? అసలు…

Read More

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!

హైదరాబాద్‌ వాసులకు జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి అంతరాయం ఏర్పడనున్నట్టు తెలిపారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్–IIలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడితో పాటు, స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులను అధికారులు చేపట్టనున్నారు. ఈ పనులు 05.10.2026,…

Read More

LIC: ఒక్కసారి డబ్బులు కడితే జీవితాంతం డబ్బులే డబ్బులు.. ఎల్‌ఐసీలో ఈ అద్బుత స్కీమ్ చాలామందికి తెలియదు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో అనేక పాలసీలు అందుబాటులో ఉంటాయి. మీ ఆదాయం, ఆర్ధిక అవసరాలు, కుటుంబ భద్రతను బట్టి పాలసీలను ఎంచుకోవచ్చు. అలాగే అనేక మెచ్యూరిటీ పీరియడ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ అవసరం మేరకు ఏదైనా సెలక్ట్ చేసుకోవచ్చు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఆప్షన్లు ఉంటాయి. దీంతో మీ ఆదాయాన్ని బట్టి ప్రీమియం ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ రూపంలో…

Read More

Sudden Luck: అపూర్వ త్రిగ్రాహి యోగం.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!

మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును, చంద్రుడిని కలవడం వల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. ధన యోగాలు, ధన ధాన్య సమృద్ధి యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురు, కుజ, చంద్రుల…

Read More