తాజావార్తలు

ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం పరిధిలో రికార్డులకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న 45 ఎకరాల భూములపై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూముల గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదై ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన పరిశీలనలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు…

Read More

విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పికాక్స్ గొడ్డలితో వెనుక నుంచి నాలుగైదు సార్లు కొట్టాడు. దాడిలొ మచ్చర్‌కు జరిగింది సాధారణ ఫ్రాక్చర్ కాదు. పుర్రె ఎముకలో కొంత భాగం లోపలికి ఒత్తుకుపోయింది. ఆ పరిస్థితిని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అంటారని వైద్యులు తెలిపారు. మెదడుపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉండటంతో తబుక్‌లో విమానం…

Read More

Shreyas Iyer: 42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

Shreyas Iyer: భారత క్రికెట్ అభిమానులకు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన వినోదాన్ని పంచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 పోరులో కళ్ళు చెదిరే ప్రదర్శనతో హోరెత్తించాడు. సునాయాసంగా సిక్సర్లు భాది, విధ్వంసకర సెంచరీతో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అత్యంత అరుదైన భారత దిగ్గజాల జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు ముద్రించుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే శతకం వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్య…

Read More

అక్టోబర్ 7 దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్ న్యూస్..! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (అక్టోబర్ 07, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More

NZ vs IND: న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా ఇదే.. కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

India vs New Zealand, Team India Squad 2026: న్యూజిలాండ్ పర్యటనకు భారత పురుషుల జట్లను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐదు టీ20ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో కూడిన టీ20 జట్టును ఎంపిక చేశారు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది. మరోవైపు న్యూజిలాండ్ ‘A’తో మూడు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం ఇండియా…

Read More

Indian Railways: పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 6, 2026న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో రైల్వే అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు: అదనపు ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో ఒక్కొక్క ట్రిప్…

Read More

Video: ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. వీడియో చూస్తే..!

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి T20Iలో ఇషాన్ కిషన్ అద్భుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. బౌండరీకి సమీపంలో దూసుకెళ్లి, నేలపై స్లైడ్ చేస్తూ అతడు అందుకున్న క్యాచ్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాథ్యూ ఫోర్డ్ కొట్టిన బంతిని ఇషాన్ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. క్యాచ్ పూర్తి చేసిన వెంటనే ఇషాన్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఆ ప్రయత్నం ఎంత కష్టమైనదో చెప్పింది. అంతేకాదు, అతడు వికెట్…

Read More

IND vs WI 1st T20I: శ్రేయాస్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

IND vs WI 1st T20I: తొలి టీ20లో భారత్ వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారత్‌కు వరుసగా 10వ టీ20 విజయం లభించింది. జూలై 2026లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ తర్వాత భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, మంగళవారం 19.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ షాయ్ హోప్ 52 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 56 పరుగులు చేశాడు….

Read More

OTT Movie: అమ్మాయిలను పాశవికంగా హత్య చేసే ఆటో డ్రైవర్.. ఓటీటీలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడును గజగజలాడించిన ఒక సైకో కిల్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు….

Read More

Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం పరుగులు..

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు…

Read More