ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటకి మరో నైపుణ్యాన్ని జోడించేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుతో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ జైస్వాల్ కనిపించడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 24 ఏళ్ల జైస్వాల్ గ్లోవ్స్ ధరించి వికెట్ల వెనక కీపింగ్ సాధన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్టోబర్ 11న వాంఖడే స్టేడియంలో చండీగఢ్తో ముంబై ఆడుతున్న తొలి రంజీ…
