Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం
డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ.. కస్టమర్ కేర్ ప్రతినిధులమని, సర్వీస్ ఏజెంట్లమని చెప్పి వారి మొబైల్ ఫోన్లను తీసుకుని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఫోన్‌పే బాక్స్ బాగు చేస్తానంటూ.. వెల్దుర్తికి చెందిన కైలాస్ సంతోష్ స్థానికంగా ‘శ్రీ వెంకటేశ్వర కిరాణం’ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన…
