తాజావార్తలు

ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉంటుందా? ఈ పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోండి

ఉదయం నిద్రలేవగానే అలసటగా అనిపించడం, రోజువారీ పనులపై ఆసక్తి లేకపోవడం, చిన్న పనులు చేయడానికి కూడా శరీరం బరువుగా అనిపించడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. సాధారణంగా తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట వస్తుందని అనుకుంటాం. కానీ నిద్రలేమితో పాటు ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం, శరీరంలో నీటి కొరత, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు కూడా నీరసానికి దారితీయవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్య ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యాన్ని…

Read More

Poco C85x 5G: బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ అంటే ఇదే.. ఫీచర్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

వినియోగదారుల అభిరుచులకు తగ్గటూ మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. అయితే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్స్ అన్నీ చాలా వరకు ఎక్కవ ధరను కలిగి ఉంటాయి. కానీ రీసెంట్‌గా POCO నుంచి వచ్చిన c85 5G స్మార్ట్‌ఫోన్‌ మాత్రం.. మీకు తక్కువ ధరలో అందుబాటులోకి ఉంది. ఎక్కువ బ్యాటరీ, రెగ్యులర్ యూజ్ కోసం.. బడ్జెట్‌లో ఫోన్ కావాలి అనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. గత మార్చిలో…

Read More

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..

వచ్చే వారంలో బ్యాంకులు వరుసగా సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుస సెలవులు ఉన్నాయి. 28 నుంచి 30 వరకు బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా వరుసగా మూడు రోజలు పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక గాంధీ జయంతి రానుండటంతో ఈ వారంలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఖాతాదారులు దీనిని గమనించి ముందుగానే తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవులు గురించి…

Read More

IND vs WI 1st ODI Result: సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, గిల్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం..

India vs West Indies Highlights: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు (Team India) అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు (West Indies) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 296 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచి లక్ష్యంపై దృష్టి పెట్టింది. వికెట్లు కాపాడుకుంటూ పరుగుల వేగాన్ని కొనసాగించిన భారత బ్యాటర్లు స్కోరును వేగంగా…

Read More

Bank Strike: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. సమ్మె వాయిదా.. యధావిధిగా పనిచేయనున్న బ్యాంకులు!

దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు బ్యాంక్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జరిపిన చర్చలు కొలిక్కరావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమింప చేసేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన అన్ని…

Read More

వీరు అరటిపండు అస్సలు తినొద్దు.. తింటే ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

మన దేశంలో ఏడాది పొడవునా అతి తక్కువ ధరకు, సమృద్ధిగా లభించే అద్భుతమైన పండు అరటిపండు. కొందరు దీనిని ఉదయం అల్పాహారంలో తీసుకుంటే, మరికొందరు జిమ్ లేదా వ్యాయామానికి ముందు లేదా తర్వాత తక్షణ శక్తి కోసం తింటుంటారు. అయితే సోషల్ మీడియాలో అరటిపండ్ల వినియోగానికి సంబంధించి రకరకాల అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఫలానా సమయానికే తినాలని, రాత్రి పూట తింటే విషంతో సమానమని వచ్చే వార్తల్లో శాస్త్రీయ ఆధారాలు ఎంతవరకు ఉన్నాయనేది పరిశీలిస్తే ఆసక్తికర…

Read More

Ant control: చంపాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా చీమలను తరిమికొట్టండి!

కొన్ని సార్లు సడెన్‌గా ఇంట్లో చీమలు పెద్ద క్యూ కట్టి వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి ఇంట్లో జరిగే సీన్.. అయితే ఇంట్లో ఎక్కడైనా ఆహారం పడిపోయిందేమో అందుకే చీమలు ఇంట్లోకి వచ్చాయని అందరూ అనుకుంటారు. కానీ చీమలు ఆహారం కోసం మాత్రమే వంటగదిలోకి రావు. అవి చిత్తడి వాతావరణానికి ఆకర్షితమవుతాయి. ఆహారం లేదా నీరు దొరికే మార్గం సులువుగా ఉంటే, అవి మళ్లీ మళ్లీ అదే దారిలోనే వస్తుంటాయి. మొదటి వచ్చిన చీమలు వదిలి వెళ్లే…

Read More

Wood Apple: ఎసిడిటీని మాయం చేసి జీర్ణసమస్యకు చెక్‌ పెట్టే అమృత ఫలం.. వారానికి ఒక్కటి తింటే..

వెలగ పండు.. దీన్నే ఆయుర్వేదంలో కపిత్త ఫలంగా పిలుస్తారు. దీనికి మరో పేరు కూడా ఉంది అమరత్వ ఫలం అని.. బయట గట్టి పెంకుతో కనిపించే ఈ పండును పగలగొట్టడం కాస్త కష్టమైనప్పటికీ.. లోపల దాగి ఉన్న గుజ్జులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆధునిక జీవనశైలిలో కలుషితమైన గాలి, నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయి వ్యర్థాలను తొలగించడంలో ఈ పండు చాలా బాగా పని చేస్తుంది….

Read More

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా ఖాతాలోకి రూ.3 వేలు.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈపీఎఫ్ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తలా 51 లక్షల మందికి పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. వారికి పీఎఫ్ అకౌంట్‌తో పాటు ఈపీఎస్ పథకం కింద పెన్షన్, జీవిత బీమా సదుపాయాలు లభించనున్నాయి. అయితే దీని వల్ల నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుండగా.. టేక్ హోం శాలరీ అనేది తగ్గనుంది. దీంతో ఉద్యోగులకు…

Read More

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా ఇతర యాప్‌లోకి మారాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ పని తప్పుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లు తెరవాల్సిన పని లేదు. సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, కేవైసీ ప్రక్రియను…

Read More