Bigg Boss 10: బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో కంటెస్టెంట్లకు షాక్.. మిథిలేష్ సంచలన నిర్ణయం!
శనివారం రోజు నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. రోహిత్ కు కూడా గట్టిగానే ఇచ్చిపడేశారు. ప్రతి విషయంలో మధ్యలోకి వెళ్లకుండా, ఏదైనా సమస్య ఉంటే సంబంధిత వ్యక్తికి నేరుగా చెప్పాలని రోహిత్‌కు నాగార్జున సూచించారు. ముఖేష్, రోహిత్ మధ్య జరిగిన ఆటను కూడా పరిశీలించిన నాగార్జున.. ఎల్లో లైన్ క్రాస్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. సంచాలకుడిగా అమన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు. చరణ్ విషయంలోనూ నాగార్జున ఆసక్తికరమైన…
