తాజావార్తలు

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు: దివ్యేందు శర్మ

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర…

Read More

Singer Badshah: పెళ్లయిన 5 నెలలకే ‘సాహో’ సింగర్ విడాకులు.. భరణంగా భార్యకు ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత…

Read More

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు! ప్రభుత్వ హెచ్చరిక

పట్నా, సెప్టెంబర్‌ 1: బీహార్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న వేళ కొత్త ఆందోళన మొదలైంది. నేపాల్‌ నుంచి వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాలకు అసాధారణంగా భారీ చేపలు కొట్టుకొచ్చినట్లు సమాచారం. ఇలాంటి చేపలను తిన్న తర్వాత కొందరు అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు రావడంతో బీహార్‌ డెయిరీ, ఫిషరీస్‌ అండ్‌ యానిమల్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఫిషరీస్‌ డివిజన్‌ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద నీటిలో పట్టిన…

Read More

సరికొత్త డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే

కంటి చూపును కాపాడుకుంటూనే డిజిటల్ కంటెంట్‌ను ఆస్వాదించేలా హైసెన్స్ సంస్థ ఏ10, ఏ10 అల్ట్రా పేరుతో రెండు విభిన్న హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వెనుక భాగంలో అమర్చుకునే అదనపు కలర్ స్క్రీన్‌తో వస్తున్న ఈ మొబైల్స్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఆధునిక రీడింగ్ అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైసెన్స్ సంస్థ తన కొత్త ఏ10, ఏ10 అల్ట్రా మోడళ్లను చైనాలో అందుబాటులోకి తీసుకువచ్చింది….

Read More

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కీలక అప్‌డేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు పోటీ పడిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రతి పోస్టుకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు MHSRB తెలిపింది. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల కావడంతో నియామక ప్రక్రియ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో సమర్పించే ధ్రువపత్రాల ఆధారంగా అర్హతలను…

Read More

వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరు నేతలు వినూత్న కార్యక్రమాలతో చర్చగా నిలుస్తున్నారు. వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెయ్యి రోజుల పాలనకు జ్ఞాపకంగా 1000 కిలోల ఉల్లిగడ్డలు ఉచితంగా పంపిణీ చేశాడు. పేదలకు వెయ్యి కిలోల ఉల్లి పంపిణీతో చర్చగా నిలిచారు. వరంగల్ రాజకీయాల్లో తనదైన శైలిలో నిలిచే సీనియర్ నాయకుడు రాజనాల శ్రీహరి…

Read More

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అద్భుత ఘటనకు అధికారులు శ్రీకారం చుట్టారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రావి చెట్టును పరిరక్షించేందుకు అడుగులు పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేసే ఈ చారిత్రక వృక్షం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. చెట్టును ధ్వంసం చేయకుండా రీప్లాంటేషన్ ద్వారా మరోచోటికి తరలించాలని…

Read More

AAPSRTC:నేరుగా మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.. బస్సు ఇక మిస్సవ్వదు..

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట. మీరు బస్సు ఎక్కాలంటే ఇకపై మీ ఇంటి నుంచి బస్టాండ్ వరకు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటికే వద్దకే బస్సు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. దీంతో బస్టాండ్‌ వరకు వెళ్లాల్సిన శ్రమ మీకు తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. బస్సు మిస్సవుతుందనే టెన్షన్ కూడా మీకు ఇక ఉండదు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువచేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈ కొత్త తరహా…

Read More

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం..

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక  జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని…

Read More