Janmashtami: జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే..
Krishna footprints Telugu: శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవమైన కృష్ణాష్టమి లేదా జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇళ్లను, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి, చిన్ని కృష్ణుడిని అందంగా ముస్తాబు చేసి, ఉయ్యాలలో ఊపుతూ పూజలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడి జన్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. జన్మాష్టమికి సంబంధించిన అనేక సంప్రదాయాల్లో ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు శ్రీకృష్ణుడి చిన్న పాదముద్రలను వేయడం కూడా ఒకటి….
