ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని వ్యాఖ్యలు.. నవ్వు ఆపుకోలేకపోయిన భారత దౌత్యవేత్త!
న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య 2025లో జరిగిన సైనిక ఘర్షణను తెరపైకి తెచ్చాయి. ఆ ఘర్షణపై పాకిస్థాన్ వాదనను షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావించగా.. అక్కడే ఉన్న భారత ప్రతినిధి బృందంలోని దౌత్యవేత్త ఆర్. శ్రీనివాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత భారత్…
