విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. కాలేజీ విద్యార్థుల కోసం ఏం చేస్తుందో తెలుసా
విద్యార్థుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ సరికొత్త ఆఫర్ను ముందుకు తెచ్చింది. జెమినీలోని అధునాతన ఫీచర్లు, క్లౌడ్ స్టోరేజీ వంటి ప్రయోజనాలను ఏడాది పాటు ఎలాంటి రుసుము లేకుండా అందిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్కు సంబంధించిన పూర్తి అర్హత, ఇతర వివరాలను తెలుసుకుందాం. జెమినీ ఫీచర్లు కృత్రిమ మేధస్సు (AI)ను చదువుల్లో బాగా ఉపయోగిస్తున్న కాలేజీ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్న్యూస్ చెప్పింది. భారత్లోని అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు Google AI…
